Don't Miss!
- News
Viral Video: బెల్ట్ తో కొట్టుకుంటూ బర్త్ డే సెలబ్రెషన్స్.. అదీ ప్రభుత్వ ఆస్పత్రిలో.. వీడియో వైరల్..
- Lifestyle
మన జాతీయ జెండా ఏర్పడటం వెనుక ఉన్న చారిత్రక కథ మీకు తెలుసా?
- Finance
పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు చెక్ చేశారా..?
- Automobiles
హోండా ఎంతో సస్పెన్స్ క్రియేట్ చేసి లాంచ్ చేసిన మోటార్‌సైకిల్ ఇదే.. సిబి300ఎఫ్ Honda CB300F
- Sports
Chess Olympiad 2022 ముగింపు వేడుకలకు ధోనీ.. టాప్‌లో హంపీ టీమ్
- Technology
Realme Watch 3 Pro ఇండియా లాంచ్ వివరాలు వచ్చేసాయి. స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
SVP Trailer పవన్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిన మహేష్.. భీమ్లానాయక్‌దే హవా
టాలీవుడ్‌లో ఎన్నో రోజులుగా సినీ వర్గాలు, ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న సర్కారు వారీ పాట ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ ట్రైలర్ ఫన్, యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్‌తో కలిపి ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందు ఉంచారు. ట్రైలర్ రిలీజైన కొద్ది సేపటికే రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధిస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నది. ఈ ట్రైలర్‌లో పేలిన డైలాగ్స్ సాధించిన రికార్డుల వివరాల్లోకి వెళితే..

పవర్‌ఫుల్‌గా డైలాగ్స్
సర్కారు
వారీ
పాట
చిత్రానికి
సంబంధించిన
ట్రైలర్
సగటు
ప్రేక్షకుడికి
సంతోషాన్ని
నింపింది.
ఎన్నో
రోజులుగా
ఎదురు
చూస్తున్న
మహేష్
అభిమానులకు
పండుగ
వాతావరణం
నింపింది.
అయితే
నేను
విన్నాను..
నేను
ఉన్నాను..
వయాగ్రా
వేసుకొని
శోభనం
గదిలోకి
వచ్చిన
పెళ్లి
కొడుకులా..
దూల
తీరిపోతున్నదనే
డైలాగ్స్
ట్రైలర్లో
భారీగా
పేలాయి.

వేగంగా లైక్స్, వ్యూస్
సర్కారు
వారీ
పాట
ట్రైలర్
మే
2వ
తేదీ
మధ్యాహ్నం
4
గంటల
9
నిమిషాలకు
అందుబాటులోకి
వచ్చింది.
కేవలం
20
నిమిషాల్లోనే
ఈ
ట్రైలర్
100k
వ్యూస్
సాధించింది.
అదే
జోష్‌ను
కొనసాగిస్తూ
30
నిమిషాల్లోపే
5
మిలియన్ల
వ్యూస్
సాధించింది.
అలాగే
300k
లైక్స్
సాధించింది.

రెండు గంటల్లోనే 8 మిలియన్లు
ఇక
సర్కారు
వారి
పాట
ట్రైలర్
కేవలం
రెండు
గంటల్లోనే
8
మిలియన్ల
వ్యూస్,
700k
లైక్స్
సాధించింది.
ఫన్
ఎలిమెంట్,
మాస్
డైలాగ్స్
ఉండటంతో
ఈ
ట్రైలర్
10
మిలియన్ల
వ్యూస్,
700k
లైక్స్‌ను
కేవలం
రెండు
గంటల
40
నిమిషాల్లోనే
సాధించింది.
ఈ
వ్యూస్,
లైక్స్
మహేష్‌కు
ఉన్న
క్రేజ్‌ను
తెలియజెప్పింది.

భీమ్లా నాయక్ రికార్డుకు దూరంగా
అయితే
మహేష్
బాబు
నటించిన
సర్కారు
వారీ
పాట
ట్రైలర్..
పవన్
కల్యాణ్
నటించిన
భీమ్లా
నాయక్
ట్రైలర్‌ను
అధిగమించలేకపోయింది.
500k
లైక్స్‌ను
భీమ్లా
నాయక్
34
నిమిషాల్లోసాధిస్తే..
సర్కారు
వారీ
పాట
1
గంట
27
నిమిషాల్లో
సొంతం
చేసుకొన్నది.
అలాగే
700k
లైక్స్‌ను
సర్కారు
వారీ
పాట
2
గంటల
26
నిమిషాల్లో
సాధిస్తే..
భీమ్లా
నాయక్
ట్రైలర్
కేవలం
1
గంట
14
నిమిషాల్లోనే
సాధించడం
విశేషమని
సోషల్
మీడియాలో
ట్రెండ్
అవుతున్నది.

ట్రెండింగ్‌లో భీమ్లా నాయక్
సర్కారు
వారీ
పాట
సినిమా
ట్రైలర్
రిలీజ్
సందర్భంగా
భీమ్లా
నాయక్
హ్యాష్
ట్యాగ్
ట్రెండింగ్‌గా
మారింది.
భీమ్లా
నాయక్
క్రేజ్
ఇప్పట్లో
తగ్గేదేలే
అని
పవన్
అభిమానులు
ట్విట్టర్‌లో
పోస్టులు
పెడుతున్నారు.
హరిహరమల్లు
వరకు
భీమ్లా
నాయక్
రికార్డులకు
ఢోకా
లేదు
అని
పవన్
అభిమానులు
స్పష్టం
చేస్తున్నారు.