Satyabhama Twitter Review

గూఢచారి, మేజర్ చిత్రాలతో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా స్క్రీన్ ప్లే రైటర్ గా రూపొందిన చిత్రం సత్యభామ. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా నటించారు.

శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 7వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజైంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్, నెటిజన్స్ అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Satyabhama Twitter Review

పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఉన్న కాజల్ వీడియో పెట్టి బ్లాక్ బస్టర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ పెరిగేలా చేసింది.

సత్యభామ సినిమా ప్రీమియర్ షో చూశాను. ట్విస్టులు, టర్నులతో సాగిన ఈ సినిమాకు కాజల్ ఓ సోల్ లాంటింది. పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్‌తో క్వీన్ ఆఫ్ మాసెస్ మెప్పించింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

సత్యభామ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్. ఫస్టాఫ్ సాలిడ్‌గా ఉంది. సెకండాఫ్ డిసెంట్‌గా, ఇంప్రెసివ్‌గా ఉంది. సెకండాఫ్‌లో కాజల్ ఫైట్స్ బాగున్నాయి. ఈ సినిమా రకరకాల లేయర్స్‌, ట్విస్టులతో సాగుతుంది. చాలా ఎగేజింగ్ డ్రామా. థియేటర్లలో ఈ సినిమాను చూడండి.. డోంట్ మిస్ ఇట్ అంటూ బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.

సత్యాభామ సినిమాలో కాజల్ అగర్వాల్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. ఈ సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉంది. నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X