వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చీకటి జీవితం ఇదే.. హీరోయిన్‌తో అక్రమ సంబంధం.. సంచలనంగా బయటపెట్టిన స్వచ్చంద సంస్థ

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఎన్నికలకు ముందే వేడెక్కింది. ప్రజా సంక్షేమం, జన అవసరాలు పెట్టి రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడటం ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి నలుగురు భార్యలు అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత రాజకీయ వాతావరణం మరింత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో సీక్రెట్ హిస్టరీ డాషింగ్ పొలిటికల్ ఫోర్ట్‌నైట్లీ అనే సంస్థ మీడియా సమావేశం పెట్టి సంచలన ఆరోపణలు చేసింది. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ..

ఏ దినపత్రిక రాయని, ఏ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేయని, అతికొద్ది మందికి తెలిసిన ఒక భయంకరమైన నిజాన్ని బయట పెడుతున్నాను. నా ఫోన్‌లో ఉన్న హీరోయిన్ పేరు జయచిత్ర. సినిమాలో నటించిన విషయం అందరికి తెలుసు. చాలా మంది రాజకీయ నేతలకు తెలుసు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. నా అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈమెను బలవంతంగా పెళ్లి చేసుకొన్నాడు. తన భర్తతో కాపురం చేయకుండా చెన్నైలో కాపురం పెట్టాడు అని సీక్రెట్ హిస్టరీ డాషింగ్ పొలిటికల్ ఫోర్ట్‌నైట్లీ ప్రతినిధి మీడియా సమావేశంలో బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Secret History leaked YS Rajashekhar Reddy Illegal relationship with Actress Jaya Chitra

నటి జయచిత్రతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న అక్రమ సంబంధం నిజం కాదా. ఇది అబద్దమా? వైఎస్ జగన్ అంటూ సీక్రెట్ హిస్టరీ ఆర్గనైజేషన్ ప్రతినిధి ప్రశ్నించాడు. రాజశేఖర్ రెడ్డి గారు రెగ్యులర్‌గా చెన్నైకి ఎందుకు వెళ్లేవారు. నీకు తెలుసు. నీ చెల్లెలికి తెలుసు. మీ అమ్మకు తెలుసు. నీ బంధువులకు తెలుసు. మీడియా అందరికి తెలుసు. కానీ ఎవరూ చూపించరు అని సీక్రెట్ హిస్టరీ ప్రతినిధి వెల్లడించారు.

నటి జయచిత్రతో ఉన్న అక్రమ సంబంధం గురించి ఎవరూ కూడా చూపించరు. ఎందుకంటే.. జయ చిత్ర భర్తకు విడాకులు ఇవ్వలేదు. వైఎస్ విజయమ్మకు రాజశేఖర్ రెడ్డి విడాకులు ఇవ్వలేదు. కానీ చెన్నైలో కాపురం పెట్టారు. ఈ విషయం నీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి అంటూ సీక్రెట్ హిస్టరీ ప్రతినిధి ప్రశ్నించారు.

జయచిత్ర, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు ఇద్దరు పెళ్లి చేసుకొన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత మొదటగా జయచిత్రకు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. మా నాన్న చనిపోయాడని వచ్చేసి.. అందరి ముందు బొట్టు తీసేసి, గాజులు పగలకొట్టి హంగామా చేయకండి. నిన్ను, నీ కొడుకుకు ఎలాంటి లోటు రాకుండా చూసుకొంటాను. నీవు నా తండ్రికి రెండో భార్యను అని చెప్పకూడదని బెదిరించాడు. అందుకే ఆమె బయటకు రాలేకపోయింది అని సీక్రెట్ హిస్టరీ ప్రతినిధి మీడియా సమావేశంలో చెప్పారు.

జయచిత్ర భర్తను బెదిరించి మీ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపురం చేశాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ నాన్న ఆత్మకు కూడా తెలుసు అంటూ సీక్రెట్ హిస్టరీ ప్రతినిధి సంచలన ఆరోపణలు చేశారు. అయితే వైఎస్ మీద వచ్చిన ఆరోపణ ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X