twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్ జీవిత సత్యాలను నేర్పింది.. సీరత్ కపూర్

    |

    కోవిడ్ 19తో సినిమా పరిశ్రమ షూటింగులు పూర్తిగా స్తంభించాయి. సినీ తారలందరూ లాక్‌డౌన్ కాలంలో ఇంటికే పరమితమ్యారు. అయితే ఇంట్లోనే ఉంటూ సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొంటూ భవిష్యత్ కార్యాచరణను, తదుపరి సినిమాలపై కసరత్తు చేస్తుకొన్నారు. లాక్‌డౌన్ పరిస్థితులు తనను చైతన్య పరిచాయని సీరత్ కపూర్ అన్నారు. లాక్‌డౌన్ కాలంలో నా తదుపరి సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొన్నానని తెలిపారు.

    నా జీవితంపై చాలా రకాలుగా లాక్‌డౌన్ ప్రభావం చూపింది. సాధారణంగా ప్రతీ ఒక్కరు జీవితంలో ఏం సాధించామనే విషయంపై దృష్టిపెడుతారు. మన జీవిత లక్ష్యాలు ఏమిటనే విషయంపై దృష్టిపెడుతారు. లక్ష్యాలను సాధించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందుకోసం చాలా సమయాన్ని వెచ్చిస్తుంటారు.

    Seerat Kapoor ready for bollywood entry after tollywood

    కొన్నిసార్లు మన జీవిత ప్రయాణాన్ని ఒంటరిగా కూర్చొని విశ్లేషించుకొంటాం. మనకు తారసపడే పరిస్థితులకు అనుకూలంగా మారిపోతుంటాం. ఈ లాక్‌డౌన్ పరిస్థితులు విభిన్నంగా మారాయి. లాక్‌డౌన్ నేర్పించిన అనుభవాలతో జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టడానికి ఎదురుచూస్తున్నాను అని సీరత్ తెలిపారు.

    సీరత్ కపూర్ నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రం రిలీజ్ ప్రశంసలు అందుకొన్నది. ఇక ఆమె నటించిన మా వింత గాధ వినుమా చిత్రం రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇక ఓ బాలీవుడ్ సినిమాతో హిందీ చిత్ర రంగంలోకి ప్రవేశించనున్నారు.

    English summary
    Actress Seerat Kapoor is all set to begin with work. Seerat Said "We are now although gradual but steadily opening up towards new beginnings and it feels ecstatic to resume work again. Currently, I am in the process of reading some very interesting scripts and it’s only a matter of time, that I announce my upcoming projects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X