Chitti Babu: రమాప్రభ, శరత్ బాబు విడిపోవడానికి ఆమెనే కారణం.. తొలిసారి వెలుగులోకి!

అలనాటి స్టార్ హీరో శరత్ బాబు గురించి ఆయన భార్య నటి రమాప్రభ గురించి తెలుగు సినీ నటులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి ఉండగా.. ఆతర్వాత విడిపోయారు. అయితే వారు విడిపోయి చాలా రోజులే అవుతున్నా ఎందుకు విడిపోయారో మాత్రం చెప్పలేదు. కానీ తొలిసారి సీనియర్ నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు తెలిపారు. వారి విడిపోవడానికి గల అసలు కారణం ఆమేనంటూ వివరించాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1946 జన్మించిన నటి రమాప్రభకు నాటకాల్లో నటించడం చాలా ఇష్టం. అలా కెరియర్ ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. అదిరిపోయే నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె... సినిమాలు చేస్తున్నప్పుడే హీరో శరత్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ చాలా కాలం పాటు కలిసి ఉన్నారు. ముఖ్యంగా 14 సంవత్సరాల పాటు అన్యోన్యంగా జీవించిన వీళ్లు ఆ తర్వాత విడిపోయారు.

Senior Actor Chittibabu Clarrifies About Why Rama Prabha And Sarath babu Get Divorced Check Details

కానీ అసలు ఎందుకు విడిపోయారు అన్నది మాత్రం అస్సలే చెప్పలేదు. రమాప్రభ చాలా ఇంటర్వ్యూల్లో పాల్గొనగా డబ్బుల కోసమే శరత్ బాబు తనతో ఉన్నాడని చెప్పింది. అన్నీ తీసుకుని తనను మోసం చేశారని పేర్కొంది. అలాగే శరత్ బాబు కూడా ఎక్కువగా దీని గురించి స్పందించలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ నటుడు చిట్టిబాబు.. రాజబాబు సోదరుడు వీరి ఎందుకు విడాకులు తీసుకున్నారో చెప్పారు. ముఖ్యంగా మరో అమ్మాయి శరత్ బాబు జీవితంలోకి రావడం వల్లే వారిద్దరూ విడిపోయినట్లు వివరించారు.

అయితే రమాప్రభ శరత్ బాబుతో తిరగడం, ప్రేమ, పెళ్లికి తామెవరూ అడ్డు చెప్పేలదని.. అది ఆమె ఇష్టానికే వదిలేసినట్లు నటుడు చిట్టిబాబు వివరించారు. కానీ వారిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్న సమయంలోనే.. శరత్ బాబుకు దైవ చింతన ఎక్కువ అయిందని... అలా అనేక తీర్థ యాత్రలు చేశారని అన్నారు. ఆ సమయంలోనే మరో నటి జయలలిత ఆయనకు ఎక్కువగా స్నేహం పెరిగిందని.. ఆ స్నేహం ప్రేమగా మారిందని చెప్పారు.

Senior Actor Chittibabu Clarrifies About Why Rama Prabha And Sarath babu Get Divorced Check Details

ఇలా దగ్గరైన వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం.. అప్పటికే వారి బంధం గురించి రమాప్రభకు తెలియడంతో వారిద్దరూ విడిపోయారని చిట్టిబాబు వెల్లడించారు. జయలలిత కూడా ఈ విషయాన్ని నేరుగా చెప్పింది. కానీ తన వల్లే వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించకపోయినా.. ఆయనతో అనేక తీర్థ యాత్రలు చేశానని.. పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కూడా కనాలని ప్లాన్ చేసుకున్నట్లు స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X