షారుక్ చేతికి బ్రాండ్ న్యూ కారు.. ఇండియాలోనే తొలి వ్యక్తిగా.. ధర ఎంతంటే..

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ విలాసవంతమైన కార్లు కొనడం అంటే చెప్పలేనంత ఇష్టం. ఎన్నికార్లు ఉన్నా.. కొత్తగా మార్కెట్‌లోకి ఏదైనా కారు వస్తే.. దానిని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన 2020 హ్యుందయ్ క్రెటా కారును షారుక్ సొంతం చేసుకొన్నారు. ఇలాంటి బ్రాండ్ న్యూ కారును సొంతం చేసుకొన్న తొలి భారతీయుడిగా షారుక్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశారు. 2020 హ్యుందయ్ క్రెటా మోడల్‌ను కొనుగోలు చేసిన తొలి కస్టమర్‌గా షారుక్ ఖాన్ ప్రత్యేకతను సంతరించుకొన్నారు.

ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్ 2020 ఎగ్జిబిషన్‌లో ఈ వాహనాన్ని ఆవిష్కరించగా, తొలి వాహానాన్ని కనుగోలు చేశారు. ఈ సందర్భంగా కంపెనీ నిర్వాహకులు షారుక్ ఖాన్‌కు కారు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా షారుక్‌తోపాటు 2020 క్రెటా హ్యుందయ్ వాహనానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. తొలి రోజునే క్రెటా వాహనాన్ని డెలివరీ చేశాం. క్రెటా ప్రయాణాన్ని షారుక్ ఆస్వాదించాలని కోరుకొంటున్నాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Shah Rukh Khan buys 2020 Hyundai Creta car

2020 హ్యుందయ్ క్రెటా కారుకు మంచి డిమాండ్ వినియోగదారుల నుంచి వస్తున్నది. ఇప్పటికే అంటే రెండు వారాల్లో 14 వేల 2020 హ్యుందయ్ క్రెటా కార్ల కోసం బుకింగ్ చేసుకొన్నారు. ఈ వాహనం ఎస్‌యూవీ ధర 9.99 లక్షలు మాత్రమే.

Shah Rukh Khan buys 2020 Hyundai Creta car

బీఎస్6 కంప్లయింట్ ఇంజిన్, 1.5 లిటర్ పెట్రోల్, 1.5 లిటర్ యూ2 సీఆర్డీ డీజిల్, 1.4 టర్బో పెట్రోల్ రకాల కార్లను ఆఫర్ చేస్తున్నది. ప్రకాశవంతమైన హెడ్‌లైట్స్, కటింగ్ ఎడ్జ్ ఎఈడీ టైలైట్స్‌తోపాటు 50కిపైగా అత్యాధునిక ఫీచర్లతో కారు అందుబాటులో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X