twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో షారుక్ జీరో మూవీ.. కోర్టుకు వివరణ

    |

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జీరో మూవీపై నెలకొన్న వివాదంపై చిత్ర నిర్మాతలు శుక్రవారం బాంబే హైకోర్టుకు వివరణ ఇచ్చారు. షారుక్ చేతిలోని ఆయుధం సిక్కులు ధరించి కత్తి అని కొందరు అభ్యంతరం లేవనెత్తుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వకుండా నిరాకరించాలని సెంట్రల్ బోర్డు ఫర్ ఫిల్మ్ సర్టిఫికెట్ (సీబీఎస్సీ)ని కోరారు.

    ఈ చిత్రంలో షారుక్ ఖాన్ రూ.500 నోట్లను దండగా వేసుకొని, చేతిలో సిక్కులు వేసుకొని కత్తి మాదిరిగా ఓ ఆయుధాన్ని ధరించడాన్ని కోర్టుకు ఫిర్యాదుదారులు సమర్పించారు.

    Shah Rukh Khans Zero in troubles

    ఈ నేపథ్యంలో నవంబర్ 30న జరిగిన కోర్టు విచారణకు నిర్మాతలు గౌరీ ఖాన్, కరుణ బాద్వాల్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తరఫున సీనియర్ న్యాయవాది నర్వోజ్ సెర్వాయ్ హాజరయ్యారు.

    షారుక్ పట్టుకొన్న కత్తి మాత్రమే. సిక్కులకు సంబంధించిన కిర్పన్ కాదు అని కోర్టుకు నర్వోజ్ వెల్లడించారు. ఇంకా ఈ సినిమాకు మేము సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇంకా పెండింగ్‌లో ఉందని అని సీబీఎఫ్‌సీ అధికారి పేర్కొన్నారు.

    English summary
    The Producers of Zero movie told the Bombay High Court Friday that lead actor Shah Rukh Khan was holding a sword and not a ‘kirpan’ in the movie’s poster and trailer. The petition refers to the film’s poster in which Khan is seen wearing a vest and shorts, with a garland of Rs 500 notes around his neck and a ‘kirpan’ tied diagonally across his chest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X