బాలీవుడ్ బ్యూటీ హాట్ ఫోటోషూట్.. వైరల్‌గా ముదురు హీరోయిన్ పిక్స్
బాలీవుడ్‌లో అందాల ఆరబోతతో హాట్ హాట్‌గా ఉండే హీరోయిన్లలో షామా సికిందర్ ఒకరు. ఎప్పుడూ సెన్సేషనల్‌గా నిలుస్తూ సోషల్ మీడియాలో కాక పుట్టిస్తుంటారు ఈ భామా. విదేశీ విహార యాత్రలు, హాట్ హాట్ ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఓ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫొటోను, అలాగే రాయ్ లక్ష్మీతో ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ట్రెండింగ్‌గా మారాయి.
ఇక షామా సికిందర్ విషయానికి వస్తే, అమీర్ ఖాన్ నటించిన మన్ సినిమాలో కనిపించడం ద్వారా బాలీవుడ్‌లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ టెలివిజన్ సీరియల్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించింది. తాజాగా వెబ్ సిరీస్‌లపై కూడా దృష్టిపెట్టింది.

గతంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో అఫైర్ వార్తలు వెలుగు చూశాయి. వికీ లల్వానీ, మిమో చక్రవర్తి లాంటి యాక్టర్లతో రిలేషన్ ఉన్నట్టు గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిని ఖండించారు. ఆ తర్వాత అమెరికా పారిశ్రామిక వేత్త జేమ్స్ మిల్లిరాన్‌ను దుబాయ్‌లో వివాహం చేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి


Click it and Unblock the Notifications











