‘టక్ జగదీష్’ సెట్‌లో జాగ్రత్తలు.. వీడియో షేర్ చేసిన డైరెక్టర్

టాలీవుడ్‌లో ప్రస్తుతం షూటింగ్‌లతో అంతా కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. చిన్నా, పెద్దా హీరోలందరూ సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. చకచకా షూటింగ్‌లను పూర్తి చేసి ఇన్ని నెలలు ఖాళీగా పోయిన సమయాన్ని ఇక్కడ సేవ్ చేసుకుంటున్నారు. చకచకా ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి కొత్తవి మొదలుపెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ షూటింగ్‌లు జరిగే స్థలాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే.

వెళ్లే ముందు వచ్చే ముందుకు అందర్నీ శానిటైజ్ చేసేస్తున్నారు. ప్రాపర్టీస్‌కి కూడా అంతా శానిటైజ్ చేస్తూ ఉన్నారు. సామాజిక దూరం, ఫేస్‌కు మాస్కులు బాగానే వాడుతున్నారు. ఇలా తన సెట్‌లోనూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నామని శివ నిర్వాణ తెలిపాడు. దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం టక్ జగదీష్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సెట్‌లో కోవిడ్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారో ఓ వీడియో ద్వారా చూపించాడు.

Shiva Nirvana Shares Tuck Jagadish Set Precautions

సెట్ అంతా శానిటైజ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరూ మాస్క్‌లు పెట్టుకోవడం, వీలైనంత తక్కువ మందితోనే ప్రభుత్వ నిబంధనలకు లోబడే షూటింగ్‌లు జరుపుతున్నారు. టక్ జగదీష్ షూటింగ్ మొదలై 38 రోజులు అవుతున్నాయి. నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నామని డైరెక్టర్ తెలిపాడు. నిన్నుకోరి, మజిలీ వంటి కూల్ హిట్ల తరువాత శివ నిర్వాణ చేస్తోన్న చిత్రమిది. నిన్ను కోరి చిత్రంతో హిట్ కొట్టిన నాని మళ్లీ శివ నిర్వాణతో కలిసి చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X