Happy Ganesh Chaturthi విద్య వాసుల అహం ఫస్ట్ లుక్, శివానీ రాజశేఖర్ కేక

యువ హీరో, హీరోయిన్లు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నంబర్ 2 గా తెరకెక్కనున్న సినిమా విద్య వాసుల అహం. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల చేశారు. విభిన్నమైన టైటిల్, ఫస్ట్ లుక్‌కు సినీ వర్గాలు, సినీ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ చిత్రానికి తెల్లవారితే గురువారం డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Actress Shivani Rajashekhar

విద్యవాసుల అహం సినిమా కోసం భారీ సెట్‌ణఉ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేశారు. పెళ్ళైన కొత్త జంట మధ్య ఉన్న ఇగోలు ఈ సినిమా కథాంశం. కల్యాణి మాలిక్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకొని థియేటర్స్‌లో విడుదల కావడానికి సిద్దంగా ఉంది. త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలను ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది.

నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ తదితరులు
బ్యానర్: ఎటిర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: కల్యాణి మాలిక్
దర్శకత్వం: మణికాంత్ గెల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ దత్త మోటూరు
నిర్మాత: లక్ష్మీ నవ్య మక్కపాటి, రంజిత్ కుమార్ కొడాలి
రచన: వెంకటేష్ రౌతు
ఎడిటర్: సత్య గిడుటూరి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X