శ్రీరెడ్డి వీడియో వైరల్.. ఆ అందాలు చూస్తే అబ్బో!!

వివాదాస్పద తార శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది. ఫేస్‌బుక్ వేదికగా ఇన్నాళ్లు వల్గర్ పోస్టులు పెడుతూ సంచలనం సృష్టించిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఘాటు మసాలా యాడ్ చేస్తూ సెక్సీ వీడియోలు షేర్ చేస్తోంది. ఈ మేరకు శ్రీ రెడ్డి షేర్ చేసిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఆ వీడియోల్లో ఏముంది? వివరాల్లోకి పోతే..

సోషల్ మీడియా ఫాలోయింగ్.. భారీ డిమాండ్

సోషల్ మీడియా ఫాలోయింగ్.. భారీ డిమాండ్

ఎప్పుడైతే కాస్టింగ్ కౌచ్ అంటూ ఉద్యమం లేవనెత్తిందో.. అప్పటినుంచి శ్రీ రెడ్డి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్ హోదా లేదు, ఆ టాలెంట్ లేదు.. అయినప్పటికీ దేశవ్యాప్తంగా శ్రీ రెడ్డి అంటే ఎవరనేది అందరికీ తెలిసిపోయింది. ఇక ఆమె సోషల్ మీడియా ఖాతాలకైతే డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది.

హాట్ బ్యూటీ క్యాచింగ్.. సరికొత్త అడుగులు

హాట్ బ్యూటీ క్యాచింగ్.. సరికొత్త అడుగులు

విషయం ఏదైనా దాన్ని హాట్ కామెంట్‌గా మలుస్తూ శ్రీ రెడ్డి చేసే హంగామా అంతాఇంతా కాదు. ప్రతీ విషయంలోనూ ఎంటరవుతూ ఏదో ఒకరూపంలో వార్తల్లో నిలుస్తుంటుంది శ్రీ రెడ్డి. అందుకే ఆమె ఫాలోయింగ్ కూడా పెరుగుతూనే వస్తోంది. ఈ ఫాలోయింగ్, పాపులారిటీ క్యాచ్ చేసుకుంటూ సరికొత్త స్టెప్పులేస్తోంది ఈ హాట్ బాంబ్.

శ్రీరెడ్డి రచులు.. సెక్సీ వీడియోలు

శ్రీరెడ్డి రచులు.. సెక్సీ వీడియోలు

ఏకంగా ఆరు మిలియన్ల మంది ఫేస్ బుక్‌ ఫాలోవర్స్‌ని సంపాదించిన శ్రీరెడ్డి.. ఈ మధ్యనే సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను స్టార్‌ చేసి హాట్ బాంబ్‌లు విసురుతోంది. చేతిలో గరిటె పట్టుకొని హాట్ నెస్ ఒలకబోస్తూ శ్రీరెడ్డి రచులు చూపిస్తోంది. వీటిని కూడా గిరాకీ బాగానే ఉండటం గమనించిన ఆమె ఈ సారి సెక్సీ వీడియోల రూపంలో మరో అగ్గిరాజేసింది.

భారీ ఎద సంపద.. ఫోకస్ అంతా దానిపైనే

భారీ ఎద సంపద.. ఫోకస్ అంతా దానిపైనే

తనలాంటి హాట్ భామలకు తన ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం కల్పిస్తోంది శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలోనే నటి, మోడల్ అన్వేషి జైన్ హాట్‌కు సంబంధించిన హాట్ వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తోంది శ్రీ రెడ్డి. భారీ ఎద సంపద నటి అన్వేషి జైన్ సొంతం. అందుకే ఎక్కువగా ఆమె ఎద సంపద పైనే ఫోకస్ పెడుతూ పలు వీడియోలు రూపొందించి ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేస్తోంది శ్రీ రెడ్డి.

అన్వేషి జైన్‌.. యమ హాట్

అన్వేషి జైన్‌.. యమ హాట్

అన్వేషి జైన్‌ హాట్ ఫొటోలతో పాటు వీడియోలు పోస్ట్ చేస్తున్న శ్రీ రెడ్డి.. తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో ఆమె జలకాలాడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అన్వేషి జైన్‌ అందాలు అబ్బబ్బో అనేలా ఉండటంతో ఇట్టే వైరల్ అయిపోయింది.

శ్రీ రెడ్డి అందాలకు పోటీ.. అంతర్జాలంలో వెతుకులాట

శ్రీ రెడ్డి అందాలకు పోటీ.. అంతర్జాలంలో వెతుకులాట

భారీ ఎద సంపదలో తనకు మంచి పోటీ అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్తూ శ్రీరెడ్డి ఈ హాట్ వీడియోస్ షేర్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇకపోతే ఇంతకీ శ్రీ రెడ్డి ఇంతలా ప్రమోట్ చేసిన ఈ హాట్ అన్వేషి జైన్‌ ఎవరని కూడా అంతర్జాలంలో బాగానే వెతుకున్నారు.

Recommended Video

Sri Reddy Posts On Chiranjeevi And YS Jagan || చిరు గారూ మీరు సూపర్
హాట్ బ్యూటీస్.. కమిట్‌మెంట్

హాట్ బ్యూటీస్.. కమిట్‌మెంట్

ప్రస్తుతం 'కమిట్‌మెంట్' అనే చిత్రంలో నటిస్తోంది అన్వేషి జైన్. మీటూ ఉద్యమం స్టార్ట్ కావడానికి కారణాలేంటి అనే కథాంశంతో పక్కా అడల్ట్ సినిమాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో బిగ్‌బాస్2 ఫేమ్ తేజస్విని మదివాడ, అమిత్, తనీష్‌లు కూడా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X