అర్జున్ సర్జా గురించి అంతా తెలుసు.. సహచర నటి సోనీ ఏం చెప్పారంటే..

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాపై శృతి హరిహరన్ లైంగిక ఆరోపణలు చేయడంతో దక్షిణాది ఉలిక్కిపడింది. శృతి ఆరోపణలపై అర్జున్ కూడా స్పందించారు. ఒకవేళ స్పందించకపోతే తప్పు చేసిన వాడినవుతానని అర్జున్ స్పష్టం చేశాడు. సినీ పరిశ్రమలో తన కూతురు కూడా ఉందని, అలాంటి సమయంలో నేను మరో మహిళతో చెడుగా ఎలా ప్రవర్తిస్తానని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సహచననటి సోనీ చరిస్తా స్పందించింది. ఆమె ఏమన్నారంటే..

Sony Charishta: I support Arjun Sarja Sir

అర్జున్ సర్జాతో కలిసి కాంట్రాక్టు చిత్రంలో నటించాను. ఇంకా ఆ సినిమా విడుదల కాలేదు. అయితే ఆయన చాలా మంచి మనిషి. సెట్లో ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తాడు. ఆయనపై లైంగిక ఆరోపణలు రావడం షాక్ గురిచేసింది.

మహిళలకు అర్జున్ చాలా ప్రాధాన్యం, విలువ ఇస్తారు. విలువలు పాటించడంలో ఆయన ముందుంటారు. అర్జున్ గురించి నాకు తెలిసిన విషయాన్ని నిజాయితీగా చెప్పాను. ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్జున్ సార్‌కు నేను సపోర్టుగా నిలుస్తున్నాను అని సోని చరిస్తా వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X