రామ్ చరణ్ బర్త్ డే.. స్పెషల్ సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును మెగా అభిమానులు ఎంత ఘనంగా నిర్వహిస్తారో అందరికీ తెలిసిందే. రక్తదానాలు, అన్నదానాలు, ఇతర సేవా కార్యక్రమాలతో అభిమానులు సందడి చేస్తారు. ఇక కామన్ డీపీ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.

తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఓ ప్రత్యేక పాటను కూడా కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మార్చి 24న పూర్తి పాటను విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఫౌండర్ శివ చెర్రీ సారధ్యంలో ఈ పాట తెరకెక్కింది.

Special Song On Ram Charan For His Birthday

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ-చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రను పోషించనున్నాడు. అయితే రామ్ చరణ్ బర్త్ డే రోజున ఆర్ఆర్ఆర్ నుంచి ఫస్ట్ లుక్ వస్తుందని టాక్ నడుస్తోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X