»   » కొత్త గెటప్‌లో శ్రీవిష్ణు కేక.. వీరభోగ వసంత రాయలు ఫస్ట్ లుక్‌కు ఫుల్ క్రేజ్

కొత్త గెటప్‌లో శ్రీవిష్ణు కేక.. వీరభోగ వసంత రాయలు ఫస్ట్ లుక్‌కు ఫుల్ క్రేజ్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు '.. ఈ చిత్రంలోని విష్ణు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ లుక్ విష్ణు షర్ట్ లేకుండా, బాడీ మొత్తం టాటూలతో కనిపిస్తున్నాడు.. సరికొత్త హెయిర్ స్టైల్ తో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న విష్ణు తెరపై తొలిసారి షర్ట్ లేకుండా కనిపిస్తూ అందరిని అలరించనున్నాడు..

    ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి 'కల్ట్ ఈజ్ రైజింగ్' అనేది టాగ్ లైన్.. ఇప్పటికే సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పరుచుకున్నది.

    Sree Vishnu first look from Veera Bhoga Vasantha Rayalu

    వీర భోగ వసంత రాయలు సినిమాను బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తుండగా ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం ఎస్ వెంకట్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. వినూత్నమైన కథతో సరికొత్తగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 26 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..

    నటీనటులు : నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్ మరియు శ్రీ విష్ణు
    సాంకేతిక నిపుణులు:
    దర్శకుడు: ఇంద్రసేన.ఆర్
    నిర్మాతలు: అప్పారావ్ బెల్లన
    బ్యానర్: బాబా క్రియేషన్స్
    సమర్పించువారు : డా.ఎమ్.వి.కే రెడ్డి
    సంగీతం : మార్క్ కె రాబిన్
    డిఓపి : ఎస్. వెంకట్,
    ఎడిటర్: శశాంకర్ మాలి
    ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి

    English summary
    The first look of hero Sree Vishnu from the movie ‘Veera Bhoga Vasantha Rayalu’ is revealed by the makers.In this first look, Sree Vishnu is seen shirtless with tattoos and scars on his body. This is for the first time, Sree Vishnu has flaunted his body and he also sported new hairstyle. Overall it’s an impactful first look. Indrasena is directing ‘Veera Bhoga Vasantha Rayalu’ which also features Nara Rohith, Shriya Saran and Sudheer Babu in the lead roles.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more