పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దర్నీ ఒకేసారి వాడేసింది!.. శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్
సెన్సేషన్‌కు కేరాఫ్‌గా నిలుస్తుంది శ్రీ రెడ్డి. ఆమె మాట్లాడే ప్రతీ మాట ఓ వివాదానికి దారి తీస్తుంది. నిశ్శబ్దంగా ఉండటం అనేది ఆమె డిక్షనరిలో ఉండదేమోననిపిస్తుంది. ఎప్పుడూ ఎవరి మీదో ఒకరి మీద పడుతూనే ఉంటుంది. అసందర్భంగా టార్గెట్ చేస్తూనే ఉంటుంది. అయితే అవతలి వాళ్లు మాత్రం శ్రీ రెడ్డిని, ఆమె చేసే కామెంట్స్‌ను పట్టించుకోకపోయినా అభిమానులు మాత్రం స్పందిస్తుంటారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

దేశమంతా కరోనా భయం..
దేశమంతట కరోనా వైరస్‌కు భయపడి బతుకుతూ ఉంటే.. శ్రీ రెడ్డి మాత్రం తాపీగా వాటిపై సెటైర్లు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తోంది. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తోంది.

అక్కడ నగ్నంగా ఉండండి..
మాస్క్‌లు ధరించండి, హెల్మెట్స్ ధరించండి, కండోమ్‌లు ధరించండి.. దేవుడి దగ్గర మాత్రం నగ్నంగా ఉండండి చెప్పుకొచ్చింది. ప్రభుత్వాలు మాస్క్‌లు ధరించండని ప్రచారం చేస్తున్న వేళ.. శ్రీ రెడ్డి ఈ రూట్‌లో ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అది చేయండి.. కరోనాకు దూరంగా ఉండండి..
కరోనా సోకకుండా ఉండాలంటే అలా చేయండి.. ఇలా చేయండని సోషల్ మీడియాలో తెగ రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి ఓ పోస్ట్ చేసింది. సెక్స్ చేయండి.. కరోనాకు దూరంగా ఉండండి అంటూ పోస్ట్ చేసింది. ఒకరినొకరు తాకొద్దని, జాగ్రత్తగా ఉండండని అందరూ ప్రచారం చేస్తే శ్రీ రెడ్డి మాత్రం మరోలా చెబుతోంది.
Recommended Video

పవన్ కళ్యాణ్, బన్నీ..
పవన్ కళ్యాణ్‌ను ఉత్తి పుణ్యానికే టార్గెట్ చేసే శ్రీ రెడ్డి.. మరోసారి రెచ్చిపోయింది. ఈ కామెంట్స్‌లో బన్నీని కూడా లాగింది. బన్నీ విగ్ నచ్చిందా పీకే.. సేమ్ ఫాలో అవుతున్నావ్ అంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











