ఈ వయసులో పెళ్లి అవసరమా?.. ఓ గోల చేస్తున్నారు.. హైపర్ ఆదిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి గురించి తెలియన, వినని తెలుగు సినీ ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. అలా అమె ఓ వంద సినిమాలను చేసేసిన సూపర్ స్టార్ కూడా కాదు. సినిమాల్లో కంటే.. మీడియా ముందు చేసిన హంగామానే చాలా ఎక్కువ. కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం తెలుగు నాట ఉవ్వెత్తున లేచేలా చేసింది శ్రీ రెడ్డి. ఆ సమయంలో ఆమె చేసిన చేష్టలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

Recommended Video

Sri Reddy Post Viral On Hyper Aadi's Marriage News

ఫిల్మ్ ఛాంబర్ ఎదురుగా అర్దనగ్న ప్రదర్శన, పవన్ కళ్యాణ్‌ను, ఆయన తల్లిని మీడియా ముఖంగా దూషించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఆ తరువాత పరిణామాలన్ని మారడంతో సైలెంట్ అయిన శ్రీరెడ్డి చెన్నైలో సెటిలైంది. మధ్యలో కొన్ని రోజులు సైలెంట్‌గా వంటలకు సంబంధించిన వీడియోలు చేసుకుంటూ ఉండగా.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఘాటు పోస్ట్‌లను చేస్తోంది.

 కరోనా వైరస్, ప్రభుత్వాలు..

కరోనా వైరస్, ప్రభుత్వాలు..

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా ధాటికి అతలాకుతలం అవుతోంది. మన దేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. అయితే వలస కార్మికులు, ఉపాధి కోల్పోయిన దినసరి కూలీల దీనావస్థ గురించి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయింది. వారికి కనీస వసతులు కల్పించడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

కాళీ మాత ఫోటోలు..

కాళీ మాత ఫోటోలు..

శ్రీ రెడ్డికి ఇష్టమైన దైవం కాళీ మాత అన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కాళీ మాత, శివుడు, అఘోర మేకప్‌లు వేసుకుని వీడియోలు చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన కాళీ మాత ఫోటో వివాదాస్పదంగా మారింది. అయితే దీనిపై నెగెటివ్ కామెంట్స్ చేసిన వారిని.. తీవ్రపదజాలంతో దూషించింది.

 తాజాగా హైపర్ ఆదిపై...

తాజాగా హైపర్ ఆదిపై...

ప్రస్తుతం కొన్ని రోజులుగా హైపర్ ఆది వ్యవహారాం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి హైపర్ ఆది పెళ్లి, ఆమెనే చేసుకోబోతోన్నాడు? ఆమె గురించి తెలుసా? అంటూ పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్‌లో నానా హంగామా జరిగింది. ఈ విషయంపై శ్రీ రెడ్డి ఓ సెటైర్ వేసింది.

ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?

ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?

హైపర్ ఆది పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘హైపర్ ఆది గాని పెళ్లైతే కరోనా చస్తదా? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఏళ్లలో ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?' అంటూ పోస్ట్ చేసింది. మరి దీనిపై హైపర్ ఆది స్పందిస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X