నేను అలా చేస్తే.. మొత్తం నాకేస్తారు.. శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు
సినీ నటి శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. సినిమా అవకాశాలు లేకపోవడంతో యూట్యూబర్‌గా అవతారం ఎత్తి రకరకాలుగ కాంట్రవర్సీలకు అడ్డగా మారుతూనే ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఈ వివాదాస్పద నటి తాజాగా ఓ వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ వివారాల్లోకి వెళితే..
గతంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలను దారుణంగా కామెంట్స్ చేస్తూ వీడియోలు పెట్టిన శ్రీరెడ్డిని ఆయా పార్టీల కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు. వైఎస్ జగన్‌కు సపోర్టుగా కామెంట్స్ చేస్తూ ఇతర పార్టీల నేతలపై బూతులతో విరుచుకుపడ్డారు. అయితే వైసీపీ దారుణంగా ఓటమి పాలైన తర్వాత ఆమె తన స్ట్రాటెజీని మార్చేసింది.

ఈ మధ్యకాలంలో తన సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడ్డారు. యాంకర్ శ్యామలపై శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వేశ్య పనులు చేస్తూ.. వ్యభిచారానికి పాల్పడిన వారికి పార్టీ పదవులు కట్టబెడుతారా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా సంపన్న వర్గాలతో కలిసి ఆమె వ్యభిచారం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తుందని కామెంట్ చేశారు. ఆ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే యాంకర్ శ్యామలకు, ఇతర నేతలతో తనకు ఉన్న అభిప్రాయ బేధాలు ఉండటం వల్లే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు వెల్లడించారు. అయితే ఆ తర్వాత శ్రీరెడ్డిని గట్టిగానే మందలించినట్టు తెలిసింది. దాంతో ఆమెతో వివాదం ముగిసింది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ కోసం చేసిన వీడియోలో చిలిపి చిలిపిగా మాట్లాడుతూ వంటల తీరును వివరించింది.

తనకు ఆరోగ్యం బాగాలేకున్నా.. వంటల వీడియోలు చేయడానికి రెడీ అయ్యాను. ఈ రోజు చికెన్ కర్రీ, తూర్పు గోదావరి జిల్లాలో చేసే చారును చేస్తానని ఆమె చెప్పారు. తాను వంట చేస్తే మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు, బంధువులు ఇష్టంగా తింటారు. తూగోలో చేసే చారు మాత్రం నేను చేస్తే ఇష్టంగా తింటారు. మొత్తం తినేసి చేతులు నాకుతూ ఫినిష్ చేస్తారు అని తనదైన శైలిలో చెప్పింది. ఈ వంటల వీడియో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











