ఘాటు ఫొటోలతో మరోసారి హీటెక్కించిన శ్రీ రెడ్డి.. స్టార్ హీరోయిన్స్ కంటే హై లెవెల్లో..
సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీ శ్రీ రెడ్డి. గత ఎడది ఎలక్షన్స్ కి ముందు ఆమె పవన్ కళ్యాణ్ పై ఏ స్థాయిలో కామెంట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఎలక్షన్స్ అనంతరం మెల్లగా చెన్నైకి షిఫ్ట్ అయిన శ్రీ రెడ్డి అక్కడ కూడా తన క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే శ్రీ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నిత్యం ఎదో ఒక బోల్డ్ లుక్
శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ లో ఎప్పటికప్పుడు సరికొత్త కాంట్రవర్సీ కామెంట్స్ తో తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది. తెలుగు రాజకీయాలపైనే కాకుండా వివిధ కాంట్రవర్సీలపై కూడా బాంబ్ పేల్చే శ్రీ రెడ్డి హాట్ ఫొటోస్ తో చేసే రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం ఎదో ఒక బోల్డ్ లుక్ తో తన ఫాలోవర్స్ కి షాక్ ఇస్తూనే ఉంటుంది.

స్టార్ హీరోయిన్ రేంజ్ లో
శ్రీ రెడ్డి నటిగా కొన్ని సినిమాల్లోనే కనిపించినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఫేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య 6మిలియన్స్ కి దగ్గరలో ఉంది. కేవలం కాంట్రవర్సీ కామెంట్స్ ద్వారానే కాకుండా గ్లామర్ తో కూడా బ్యూటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రేంజ్ లో అయితే క్లిక్కవ్వలేదు
ఇక రీసెంట్ గా శ్రీ రెడ్డి మరికొన్ని హాట్ ఫొటోస్ తో నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. గతంల్ చాలా సార్లు హాట్ ఫొటోస్ ని షేర్ చేసినప్పటికీ ఈ రేంజ్ లో అయితే క్లిక్కవ్వలేదు అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. మెయిన్ గా ఆమె క్లివెజ్ షోతో ఒక్కసారిగా హీటెక్కించేసిందనే చెప్పాలి.
Recommended Video

తన రేంజ్ తగ్గకుండా..
ఇక బీచ్ లో ఉన్న మరొక ఫొటో షేర్ చేయాగా ఆమె ఫిజిక్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆ ఫోటోలకు దాదాపు 20వేలకు కామెంట్స్ రావడం విశేషం. ఇలా ఎప్పటికప్పుడు శ్రీ రెడ్డి తన రేంజ్ తగ్గకుండా ఫాలోవర్స్ ని మరింత ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఇక సినిమాలతో బిజీ అవ్వాలని అనుకున్న శ్రీ రెడ్డి ఇంతవరకు సరైన అవకాశం అందుకోలేదు. ఇక ఇటీవల పరాన్నజీవిలో ఒక పాత్ర కోసం సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications











