ఓపెన్‌గా చెబుతున్నా.. ఎంతిచ్చినా ఓకే.. శ్రీ రెడ్డి షాకింగ్ ఆఫర్!

Recommended Video

Sri Reddy Open Offer Goes Viral || మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తా

కాస్టింగ్ కౌచ్ పేరిట జరుగుతున్న మోసాలపై ఓ గొప్ప ఉద్యమానికి నాంది పలికింది శ్రీ రెడ్డి. అప్పటిదాకా ఎవ్వరికీ తెలియని ఈ పేరు, కాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి దేశ వ్యాప్తంగా మారుమోగింది. దీంతో అమాంతం ఆమె ఫాలోయింగ్ పెరిగిపోయింది. దాన్ని క్యాచ్ చేసుకుంటూ సోషల్ మీడియానే తన ప్రధాన అస్త్రంగా మలచుకున్న ఈమె.. తాజాగా ఓపెన్ ఆఫర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. మరి.. శ్రీ రెడ్డి ఇచ్చిన ఆ ఆఫర్ ఏంటి? వివరాలు చూద్దామా..

సినిమా అవకాశం అన్నారు అలా చేశారు

సినిమా అవకాశం అన్నారు అలా చేశారు

సినిమాల్లో అవకాశం కోసం వస్తున్న ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు మంట గలుస్తున్నాయంటూ శ్రీ రెడ్డి నానా హంగామా చేసింది. బడా బడా దర్శకనిర్మాతలు లేడీ ఆర్టిస్టులను లైంగికంగా లొంగ దీసుకుంటున్నారంటూ ఆమె ఆరోపణలు గుప్పించింది. సినిమా అవకాశం అన్నారు.. ఇలా చేశారు అంటూ రోడెక్కి అర్థనగ్నంగా నిరసన తెలిపి ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

చివరకు చెన్నై గూటికి.. కానీ అక్కడ కూడా

చివరకు చెన్నై గూటికి.. కానీ అక్కడ కూడా

మొదట శ్రీ రెడ్డి చేపట్టిన కాస్టింగ్ కౌచ్ ఉద్యమానికి గొప్ప సపోర్ట్ లభించింది. కానీ దాన్ని అమలు పర్చడంలో విఫలమైన శ్రీ రెడ్డి హైదరాబాద్ వదిలి చెన్నైలో సెటిలైంది. దీంతో ఈ ఉద్యమం ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ అనుకున్న దానికి భిన్నంగా సోషల్ మీడియా ద్వారా తన ప్రతాపాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తోంది శ్రీ రెడ్డి.

 అంతులేని ఫాలోయింగ్.. అందులో దిట్ట

అంతులేని ఫాలోయింగ్.. అందులో దిట్ట

ప్రస్తుతం శ్రీ రెడ్డికి సోషల్ మీడియాలో అంతులేని ఫాలోయింగ్ ఉంది. ఓ స్టార్ హీరోయిన్ స్థాయిలో ఆమెను ఫాలో అవుతున్నారు నెటిజన్లు. ఆన్ లైన్ వేదికపై శ్రీ రెడ్డి పెట్టే పోస్టులు ఎలాంటివన్నది పక్కన బెడితే.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ నెటిజన్లను రంజింప జేయడంలో దిట్ట శ్రీ రెడ్డి. ఆమె పెట్టే కొన్ని పోస్టులు కనీసం నలుగురి ముందు చదవడమే కష్టం. అలా ఉంటుంది అమ్మడి తీరు.

ఓపెన్‌గా చెబుతున్నా.. ఎంతిచ్చినా ఓకే

తాజాగా శ్రీ రెడ్డి పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాను బికినీ ధరించి పోజులిచ్చేందుకు రెడీగా ఉన్నానని, ఎవరైనా మ్యాగజైన్ వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉంటే సంప్రదించవచ్చు అని పేర్కొంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టింది. పైగా అందుకు గాను ఎంతిచ్చినా ఓకే అని చెప్పింది.

ఈ సొమ్మును వాళ్లకు ఇచ్చేస్తా.. మేమంటే మేము షూట్ చేస్తాం

ఈ సొమ్మును వాళ్లకు ఇచ్చేస్తా.. మేమంటే మేము షూట్ చేస్తాం

తాను బికినీ ధరించి సంపాదించిన సొమ్ము ఎంతైనా సరే.. ఆ సొమ్మును తమిళనాడులోని బీదవాళ్ళకు, బెగ్గర్స్‌కి ఇస్తానని శ్రీ రెడ్డి చెప్పడం ఆసక్తికర అంశం. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి.. మేమంటే మేము షూట్ చేస్తాం అంటూ క్యూ కడుతున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X