టాలీవుడ్ డైరెక్టర్‌పై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి విరుచుపడింది. తన రెగ్యులర్ స్టైల్ లోనే ఓ పోస్ట్ పెట్టి మరోసారి హాట్ హాట్ చర్చలకు కారణమైంది. అదును దొరికితే చాలు అడ్డంగా బుక్ చేసేద్దాం అన్నట్లుగా దూసుకుపోతున్న శ్రీ రెడ్డి.. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసింది అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం సెన్సేషన్‌గా మారింది.

 కాస్టింగ్ కౌచ్ పేరిట ఉద్యమం చేపట్టి చివరకు

కాస్టింగ్ కౌచ్ పేరిట ఉద్యమం చేపట్టి చివరకు

కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు పరిష్కారం చేపట్టాలని ఉద్యమించిన శ్రీ రెడ్డి.. మెల్లగా తన ఉద్యమాన్ని దారి మళ్లించింది. హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చేసి హీరో హీరోయిన్, సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది శ్రీ రెడ్డి.

నటీమణుల పేర్లు వాడేస్తూ వల్గర్ కామెంట్స్

నటీమణుల పేర్లు వాడేస్తూ వల్గర్ కామెంట్స్

ఫేస్‌బుక్ వేదికగా హద్దులు దాటి కామెంట్లు చేస్తోంది శ్రీ రెడ్డి. ఫేమస్ హీరోయిన్లు, నటీమణుల పేర్లు వాడేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తోంది. గతంలో తేజతో తాజ్ బంజారా రూములో ఇలియానా అని, విశాల్ కారవాన్‌లో జరిగే బాగోతం అదే అని రకరకాలుగా సంచలనాలు సృష్టించిన ఈమె, ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్‌పై అదే రేంజ్‌లో కామెంట్ చేసింది.

ఇది కొత్తేమీకాదు.. గతంలో కూడా

ఇది కొత్తేమీకాదు.. గతంలో కూడా

టాలీవుడ్ ప్రముఖులను శ్రీరెడ్డి టార్గెట్ చేయడం కొత్తేమీకాదు.. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి కామెంట్స్ పెట్టి సంచలనం సృష్టించింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగంగా నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసి పాపులర్ అయిన ఈమె.. ఇలా సోషల్ మీడియాలో పబ్లిక్ కామెంట్స్ చేసి ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

Recommended Video

Sri Reddy Posts An Unknown Person Pics, Who Is He?? || Filmibeat Telugu
సెలెబ్రిటీలపై ఆరోపణలు.. చీఫ్ ట్రిక్స్

సెలెబ్రిటీలపై ఆరోపణలు.. చీఫ్ ట్రిక్స్

శ్రీ రెడ్డి పెడుతున్న ఈ పోస్ట్‌ లతో ఆమెపై కాస్త వ్యతిరేకత పెరుగుతోంది. సినీ సెలెబ్రిటీలపై ఆరోపణలు గుప్పిస్తూ, పాపులారిటీ కోసం ఇలా చీఫ్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. కాకపోతే ఇలాంటివేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది శ్రీ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X