వాళ్ల వ్యభిచారం పేరు డేటింగ్.. అక్కడ మాత్రం నగ్నంగా ఉండండి.. శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో, ఏమని కామెంట్ చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. సమయం, సందర్భం అవసరం లేకుండా శ్రీ రెడ్డి రెచ్చిపోతుంది. ఆమె చేసే కామెంట్స్‌ను రాయలేని పరిస్థితి. అంతటి పదజాలంతో దుమ్ములేపే శ్రీరెడ్డి.. తాజాగా చేసిన పోస్ట్‌లు పీక్స్‌ను చేరుకున్నాయి. ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ అన్నది ఓసారి చూద్దాం.

 సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి..

సైలెంట్‌గా ఉన్న శ్రీరెడ్డి..

టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు మకాం మార్చిన శ్రీ రెడ్డి సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోయింది. తనకు వచ్చిన రెండు మూడు ఆఫర్స్‌తో బిజీగా ఉంటూ.. ఖాళీగా ఉన్న సమయాల్లో వంటలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకుంటూ ఉంది. రాకేష్ మాస్టర్ ఎప్పుడైతే కామెంట్స్ చేశాడో అప్పటి నుంచి మళ్లీ పాత శ్రీ రెడ్డిగా మారిపోయింది.

 నిత్యం వార్తల్లోనే..

నిత్యం వార్తల్లోనే..

అప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణి, పవన్ కళ్యాణ్‌లపై రెచ్చిపోతూనే ఉంది. మొన్నటికి మొన్న విశాల్-మిస్కిన్ వ్యవహారంలో తలదూర్చింది. విశాల్‌ను టార్గెట్ చేస్తూ మిస్కిన్‌కు మద్దతుగా నిలిచింది.

 వారి వ్యభిచారం డేటింగ్..

వారి వ్యభిచారం డేటింగ్..

శ్రీమంతులు వ్యభిచారం చేస్తే అది డేటింగ్ అవుతుంది.. పెద్దొళ్లు ఎవరినైనా వాడుకుంటారు.. రిచ్‌గా బతకండి.. కరోనా, ఎయిడ్స్ వంటి వ్యాధులను కొని తెచ్చుకోండని పోస్ట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియన నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.

Recommended Video

Alexander Movie Press Meet | Jaya Prakash Reddy | జయప్రకాష్ రెడ్డి హీరోగా 'అలెగ్జాండర్'
అక్కడ మాత్రం నగ్నంగా..

అక్కడ మాత్రం నగ్నంగా..

కరోనాతో దేశమంతా అట్టుడికిపోతూ ఉంది. మాస్క్‌లు ధరించండని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇదే విషయాన్ని శ్రీ రెడ్డి ప్రస్థావిస్తూ..మాస్క్‌లు ధరించండి, హెల్మెట్స్ ధరించండి, కండోమ్స్ వాడండి..కానీ దేవుడి ముందు మాత్రం నగ్నంగా ఉండండని సంచలన పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X