twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో పెట్టిన శ్రీ రెడ్డి.. అతన్ని పక్కనే పెట్టుకొని.. రచ్చ మామూలుగా లేదు

    |

    Recommended Video

    Uppal Balu And Sri Reddy Viral Tiktok Video In Social Media || Filmibeat Telugu

    సోషల్ మీడియా సంచలనం శ్రీ రెడ్డి రచ్చ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు కదా!. ఆమె ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ చేస్తే చాలు రకరకాల పోస్టులు, అడల్ట్ ట్యాగ్ లైన్ ఫుల్లుగా చూసేయొచ్చు. శ్రీ రెడ్డి రచ్చ అలా ఉంటే.. ఇక ఈ మధ్యకాలంలో మరో వ్యక్తి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఊపేస్తున్నాడు. ఆయనే ఉప్పల్ బాలు. సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ఈ ఇద్దరూ కలిసి తాజాగా ఓ వీడియో చేశారు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది శ్రీ రెడ్డి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వాడిలో ఏముంది? ఓ లుక్కేద్దామా!

    అప్పుడలా.. ఇప్పుడిలా శ్రీ రెడ్డి

    అప్పుడలా.. ఇప్పుడిలా శ్రీ రెడ్డి

    కాస్టింగ్ కౌచ్ పై శ్రీ రెడ్డి చేసిన పోరాటం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలోని పెద్దలపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారు మోగింది. అయితే ఆ తర్వాత హైదరాబాద్ వదిలి చెన్నైలో సెటిలైన ఈమె.. సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేస్తోంది. ఈ రకంగా ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.

     ఆడ కాదు.. మగ కాదు అన్నట్లుగా

    ఆడ కాదు.. మగ కాదు అన్నట్లుగా

    ఇక సోషల్ మీడియాలో ఈ మధ్యనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న వ్యక్తి ఉప్పల్ బాలు. నాకు చాన్స్ వస్తే 'నా కసి మొత్తం తీర్చేసుకుంటా' అంటూ ఆయన టిక్ టాక్‌కే తోపులా మారాడు ఉప్పల్ బాలు. ఆడ కాదు.. మగ కాదు అన్నట్లుగా అతను చూపించే 'కసి' సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసేస్తోంది. దీంతో సోషల్ మీడియా ఫేం అయ్యాడు ఉప్పల్ బాలు.

    శ్రీ రెడ్డితో కలిసి ఉప్పల్ బాలు

    శ్రీ రెడ్డితో కలిసి ఉప్పల్ బాలు

    సోషల్ మీడియా రచ్చ చేయడంలో దిట్ట అయిన శ్రీ రెడ్డి, ఉప్పల్ బాలు కలిసి ఓ వీడియోలో స్టెప్పులేశారు. బాలు, శ్రీ రెడ్డి పక్కపక్కనే మెలికలు తిరుగుతూ, నడుము తిప్పుతూ హుషారైన పాటకు ఊపునిచ్చే స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తూ టిక్ టాక్ వీడియో రూపొందించారు. కేవలం కొన్ని సెకన్ల పాటే ఈ వీడియో ఉన్నా ఆ రచ్చ మాత్రం మామూలుగా లేదు. అదేంటో మీరూ చూడండి.

    అదును చూసి.. అబ్బో! అనేలా

    అదును చూసి.. అబ్బో! అనేలా

    ఇక శ్రీ రెడ్డి సంచలనాల గురించి చెప్పుకుంటే.. కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేసిన పోరాటం ఫ్లాప్ అయినప్పటికీ, టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదలకుండా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తోంది. హైదరాబాద్‌లో లేకున్నా టాలీవుడ్ పెద్దలపై అదును చూసి శ్రీరెడ్డి చేస్తున్న అటాక్స్ అబ్బో! అనేలా ఉంటున్నాయి.

    English summary
    Tollywood sensetion actor Sri Reddy is very much active in social media. She posted a video in her facebook account. This video viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X