పవన్ కళ్యాణ్ భార్య పైన పడ్డ శ్రీ రెడ్డి.. ఆమె వల్ల ఆయనకు వచ్చిందా అంటూ సెన్సేషనల్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మాటైనా అననిదే శ్రీ రెడ్డికి నిద్ర పట్టేట్టు లేదు. ఓ సమయం సందర్భరం అంటూ లేకుండా ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉంటుంది. ప్రతీసారి ఏదో ఓ విషయంలో పవన్‌ను టార్గెట్ చేస్తూనే ఉంటుంది. రాజకీయంగానో, సినిమాల పరంగానో వల్గర్ కామెంట్స్ చేస్తూ ఫ్యాన్స్ చేత టార్గెట్ అయ్యేలా పోస్ట్‌లు చేస్తుంది. తాజాగా మరింత శ్రుతిమించి పవన్ కళ్యాణ్ భార్యపైనా కామెంట్స్ చేసింది. అదేంటో ఓ సారి చూద్దాం.

 మొదట్నుంచీ పవన్‌పై..

మొదట్నుంచీ పవన్‌పై..

క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఆరోపణలో భాగంగా శ్రీ రెడ్డి కామెంట్స్ చేసింది. రోడ్డు మీదకు వచ్చి అందర్నీ విమర్శిస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఇలా రోడ్డు మీదకు రావడం కంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పరోక్షంగా సూచించాడు. ఇక అక్కడితో పవన్‌పై టార్గెట్ చేస్తూ వచ్చింది.

అసభ్య పదజాలంతో..

అసభ్య పదజాలంతో..

మీడియా ముఖంగానే పవన్ కళ్యాణ్‌ను అసభ్య పదజాలంతో రెచ్చిపోయింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అమ్మను కూడా దూషించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మీడియా మొత్తం శ్రీ రెడ్డిని పట్టించుకోవడం మానేసింది. దీంతో శ్రీరెడ్డి కోలీవుడ్‌కు మకాం మార్చేసింది.

ప్రతీవిషయంలోనూ టార్గెట్..

ప్రతీవిషయంలోనూ టార్గెట్..

పవన్ కళ్యాణ్‌ చేసే ప్రతీ చర్యపై కన్నేసే శ్రీ రెడ్డి.. అసభ్య పదజాలంతో విమర్శిస్తూనే ఉంటుంది. ఆ మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవంలో శ్రీ రెడ్డిని పరోక్షంగా ప్రస్తావించడంతో మరోసారి రెచ్చిపోయింది. రాయలేని పదజాలంతో పవన్‌పై కామెంట్స్ చేసింది.

Recommended Video

Alexander Movie Press Meet | Jaya Prakash Reddy | జయప్రకాష్ రెడ్డి హీరోగా 'అలెగ్జాండర్'
 తాజాగా పవన్ భార్యపై..

తాజాగా పవన్ భార్యపై..

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయాల్లోనూ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ను వదిలిపెట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా లక్షణాలు ఉండటంతో.. పవన్ ఇంట్లో కూడా ఓ విదేశీయురాలు ఉంది.. మరి ఆయనకు కూడా కరోనా వచ్చిందా? అంటూ ప్రశ్నించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X