వైవిధ్యంగా మార్షల్.. కొత్త హీరో అదరగొట్టాడు..

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్రలో అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మార్షల్".
ఏవీఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ్‌సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.

దర్శకుడు జై రాజ సింగ్ మాట్లాడుతూ.. 2019లో విభిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మార్షల్'. మంగళవారం 'మార్షల్' సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంది అని అన్నారు.సినీహీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

 Srikanths Marshal getting ready

ఆర్ఎం స్వామి సినిమాటోగ్రఫీ, సంగీతం: యాదగిరి వరికుప్పల, ఫైట్స్: నాభ, సుబ్బు సినిమాకు ఎసెట్స్‌గా నిలుస్తాయి. రాజీ లేకుండా సినిమా క్వాలిటీగా రావడానికి నిర్మాత కృషి చేశారు. పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు.

నిర్మాత అభయ్ అడకా మాట్లాడుతూ.. వైవిధ్య భరితమైన మార్షల్‌ చిత్రంలో మంచి మెసేజ్ ఉంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.

నటీనటులు:
అభయ్,
శ్రీకాంత్,
మేఘా చౌదరి, రష్మి సమాంగ్,
సుమన్,
వినోద్ కుమార్,
శరణ్య, ద్విరాజ్,
రవి ప్రకాష్,
ప్రియదర్శిని రామ్,
ప్రగతి,
కల్పవల్లి,
సుదర్శన్, తదితరులు నటించారు.

సంగీతం: యాదగిరి వరికుప్పల

ఛాయాగ్రాహకుడు: స్వామి ఆర్ యమ్
మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల

ఫైట్స్: నాభ, సుబ్బు

ఎడిటర్: చోట కే ప్రసాద్,

పాటలు: యాదగిరి వరికుప్పల,

కళాదర్శకుడు: రఘు కులకర్ణి,

డాన్స్ మాస్టర్: గణేష్

ప్రోడక్షన్ కంట్రోలర్: చిన్నరావు ధవళం
నిర్మాత: అభయ్ అడకా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జై రాజ్‌సింగ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X