ఎద అందాలతో మత్తెక్కిస్తున్న శృతి హాసన్.. సోషల్ మీడియా షేక్ అంతే..
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో దాదాపు అంతా తమ స్కిన్ తో షోతో అలరించే వారే ఉన్నారని చెప్పొచ్చు. మరి కెరీర్ ని హోమ్లీ గానే స్టార్ట్ చేసినప్పటికీ అవకాశాలు కోసం ఎక్స్ పోజింగ్ లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ హీరోయిన్స్ లో కొందరు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు అలాగే సోలోగా వచ్చినవారు కూడా లేకపోలేరు.
మరి ఇదే ట్రెండ్ లో అటు నార్త్ ఇండియా నుంచి కూడా చాలా మంది ఉన్నారు. కాగా మన సౌత్ నుంచి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యిన బ్యూటీ ఉన్నారు అంటే అది శృతి హాసన్ అని చెప్పొచ్చు. మరి శృతి హాసన్ తెలుగులో సహా తమిళ్ లో కలిపి "అనగనగా ఓ ధీరుడు" అనే ఫాంటసి సినిమాతో ఆమె పరిచయం అయ్యింది కానీ తన డెబ్యూ సినిమాలోనే ఆమె తన స్కిన్ షో చేసి ఆశ్చర్యపరిచింది.

మరి కమల్ హాసన్ లాంటి హీరో కూతురు మొదటి సినిమాకే ఇంతలానా అనే టాక్ కూడా వినిపించింది, కానీ తర్వాత వరుస ప్లాప్ లు శృతి హాసన్ కి ఎదురయ్యాయి. అయినప్పటికీ శృతి హాసన్ స్కిన్ షో డోస్ ఏమాత్రం తగ్గించలేదు. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చిన శృతి హాసన్ ఇపుడుకి 38 ఏళ్ళు వయస్సుకు చేరుకున్నప్పటికీ తన అంద చందాలు ఆరబోత చూపించడంలో డిజప్పాయింట్ చెయ్యడం లేదు.
రీసెంట్ గా అయితే సలార్ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు కానీ గత ఏడాదిలోనే వచ్చిన వాల్తేరు వీరయ్య వీర సింహా రెడ్డి సినిమాలో ముఖ్యంగా బాలయ్య సినిమాలో అయితే షాకిచ్చింది. కాగా ఇపుడు మళ్ళీ శృతి హాసన్ తన ఎద అందాలతో షాకిచ్చింది. రీసెంట్ గా ఆమె నార్త్ లో ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యినట్టుగా వినిపించగా ఆ పార్టీ నుంచి శృతి హాసన్ విజువల్స్ వైరల్ గా మారాయి.

కాగా ఇందులో శృతి హాసన్ ఒక సింపుల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపిస్తుంది కానీ డీప్ క్లీవేజ్ లాంటిది కూడా లేదు అయినప్పటికీ తన ఎద ఎత్తులు చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. 38 ఏజ్ లో కూడా శృతి హాసన్ ఈ రేంజ్ ట్రీట్ ఇస్తుంది అంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
దీనితో తన ఫోటోలు కొన్ని వీడియో విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. కాగా ఇపుడు శృతి హాసన్ సలార్ పార్ట్ 2 లో నటిస్తుండగా తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రీసెంట్ గానే తెలుగు సినిమా "డెకాయిట్" పలు పర్శనల్ కారణాలు రీత్యా తప్పుకోగా ఆమె ప్లేస్ లోకి హ్యాపెనింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రేస్ లోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











