Don't Miss!
- News
స్మితా సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు పడింది!
- Finance
Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
RRR దటీజ్ జూనియర్ ఎన్టీఆర్.. దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఎన్టీఆర్ అమెరికాలో జరిగిన గొల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో ప్రపంచ సినీ వర్గాలను ఆకట్టుకొన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ క్యాటగిరీలో RRR చిత్రంలో నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. అయితే ఈ సందర్భంగా లాస్ ఎంజెలెస్‌లో జరిగిన కార్యక్రమం వివరాల్లోకి వెళితే..

విదేశీ వేదికలపై గ్రాండ్‌గా
RRR చిత్రానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. స్వాతంత్ర్య సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు జీవితాన్ని స్పూర్తీగా తీసుకొని రూపొందించిన చిత్రం అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందకొన్న సంగతి తెలిసిందే. విదేశీ అవార్డుల వేదికలపై అద్భుతమైన రెస్పాన్స్ కూడా గట్టుకొంటున్నది.

1200 కోట్ల కలెక్షన్లతో
RRR చిత్రం కేవలం ప్రశంసలే కాదు.. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. యాక్షన్ సీన్లు, స్టోరీలైన్, నటీనటుల ఫెర్ఫార్మెన్స్, డైరెక్షన్, పాటలు, మ్యూజిక్ అన్నీ చక్కగా కుదరడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. నాటు నాటు సాంగ్ విశేషంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు వసూలు చేసింది.

10 తేదీన గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే గొల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో జనవరి 10న జరుగనున్నది. ఈ వేడుకకు ముందు లాస్ ఎంజెలెస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్, రాంచరణ్‌తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు ప్రదర్శించిన RRR సినిమాకు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సినిమాను చూసిన ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలయ్యి.. కరతాళ ధ్వనులో హాల్‌లో కేక పుట్టించారు.

నాకు ఏ పాట ఇష్టమంటే..
RRR ప్రత్యేక ప్రదర్శన తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీగా విదేశీ మీడియా తరలివచ్చింది. అయితే ఈ సమావేశంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. RRR చిత్రంలో నాకు నచ్చిన పాట కొమురం భీముడో. నాటు నాటు పాట కంటే ఆ పాటనే చాలా ఇష్టం అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. నామినేట్ అయిన నాటు నాటు పాట కాకుండా కొమురం భీముడో పాట ఇష్టమని చెప్పడం చర్చనీయాంశమైంది

కనుబొమ్మతో ఫెర్ఫార్మెన్స్
కొమురం
భీముడో
పాట
తనకు
ఎందుకు
ఇష్టమో
చెబుతూ..
ఈ
పాటలో
తారక్
ఫెర్ఫార్మెన్స్
అద్బుతంగా
ఉంటుంది.
నా
సినిమాలో
ఆల్
టైమ్
ఫేవరేట్.
ఇంత
వరకు
నేను
డైరెక్ట్
చేసిన
సినిమాల్లో
అత్యుత్తమ
సీన్
ఇదే.
ఎన్టీఆర్
కనుబొమ్మపై
కెమెరా
పెడితే..
కనుబొమ్మతో
కూడా
ఫెర్ఫార్మ్
చేసేవాడు.
అతడి
స్టామినా
అది
అని
జక్కన్న
ప్రశంసల
వర్షం
కురిపించారు.