లాక్‌డౌన్‌ వేళ వేరే పనులే ఉండవా.. ప్రెగ్నెన్సీపై స్టార్ హీరో వైఫ్ బోల్డ్ కామెంట్!

ఇటీవల ఒక స్టార్ హీరో భార్య తల్లి కాబోతోంది అనే రూమర్స్ ఎక్కువగా వచ్చాయి. మొన్నటి వరకు తన అందాలతో ఎట్రాక్ట్ చేసిన ఆ హీరోయిన్ సడన్ గా ప్రేగ్నెంట్ అయ్యింది అనగానే సౌత్ లో ఆ న్యూస్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఆ బ్యూటీ మరెవరో కాదు. సయేషా సైగల్. ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ బ్యూటీ సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక వార్తతో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది.

 వైరల్ న్యూస్..

వైరల్ న్యూస్..

ఇక ప్రస్తుతం ఆమె ప్రేగ్నెంట్ అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆరోగ్యంపై కొత్త తరహాలో జాగ్రత్తలు తీసుకోవడం చూస్తుంటే సయేశా త్వరలోనే తల్లి కాబోతోంది అనే కామెంట్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు ఫిట్నెస్ డ్రెస్సులో నాజూగ్గా కనిపించిన సయేశా సడన్ గా కాస్త బరువు పెరగడంతో కోలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వెలువడ్డాయి. ఇకపోతే సడన్ గా ఆ వార్తలపై అమ్మడు క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేసింది.

వయసులో చాలా గ్యాప్..

వయసులో చాలా గ్యాప్..

గజినీకాంత్ సినిమాతో ఒకటైన ఈ స్టార్ కపుల్స్ గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఆర్య వయసు 38 కాగా.. సయేషా వయసు 22. వయసులో చాలా గ్యాప్ ఉన్నప్పటికీ ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. వీరు కలిసి ఒక ఫొటోకు స్టిల్ ఇస్తే చాలు ఆ ఫోటో నిమిషాల్లో వైరల్ కావాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లి తరువాత కూడా బెస్ట్ లవ్ బర్డ్స్ మాదిరిగానే దర్శనమిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం వీరికి సంబంధించిన ఒక స్పెషల్ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాక్‌డౌన్‌ వేళ వేరే పనులే ఉండవా?

లాక్‌డౌన్‌ వేళ వేరే పనులే ఉండవా?

ఇకపోతే చాలా రోజుల తరువాత ప్రేగ్నెంట్ అనే న్యూస్ సౌత్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ విషయంపై సయేశా ఫైనల్ క్లారిటీ ఇచ్చేసింది. అందులో ఎలాంటి నిజం లేదని, లాక్‌డౌన్‌ వేళ వేరే పనులే ఉండవా అంటూ.. అసలు ప్రేగ్నెంట్ అయ్యానని ఎవరికి వారు అలా అనుకుంటే ఎలా అని కాస్త అసహనం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ప్రేగ్నెంట్ అయితే ఆ విషయాన్ని చెప్పకుండా దాయగలమా? అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది.

Recommended Video

Simbu's Father Given Clarity Over His Son's Marriage
ఫైనక్ క్లారిటీ..

ఫైనక్ క్లారిటీ..

ప్రస్తుతం సయేషా రెగ్యులర్ షూటింగ్స్ లలో పాల్గొనడానికి రెడీ అవుతోంది. మంచి డ్యాన్సర్ గా గుర్తింపు దక్కించుకున్న సయేశా నెక్స్ట్ సినిమాలతో తన అసలైన డ్యాన్స్ స్కిల్స్ ని చూపించనుందట. ఇక ఆమె ప్రేగ్నెంట్ అనే వార్తలకు ఫైనల్ గా ఎండ్ కార్డ్ పెట్టిన సయేశా ఇప్పట్లో అయితే పిల్లలపై ఫోకస్ చేసేది లేదని చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆర్యతో కలిసి ఒక యానిమేషన్ సినిమా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X