సమంత వచ్చాక నాకు, చైతుకి పెద్దగా మాటల్లేవు.. సుకుమార్!

నాగ చైతన్య ఇటీవల శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో ఆడియన్స్ ని పలకరించాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో ప్రస్తుతం చైతు దృష్టి సవ్యసాచి చిత్రంపై పడింది. విభిన్నమైన కథాంశంతో దర్శకుడు చందు ముండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవంబర్ 2 సవ్యసాచి త్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

సవ్యసాచి చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు. సుకుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి చిత్రాన్ని తాను చేయనందుకు జలసిగా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఏ దర్శకుడైనా ఇలాంటి వైవిధ్యం ఉన్న కథతో సినిమా చేయాలని భావిస్తాడు.

Sukumar funny comments on Naga Chaitanya

ఈ చిత్రం లో నాగ చైతన్య అద్భుత నటన కనబరిచాడని సుకుమార్ ప్రశంసించాడు. సమంత రాక ముందుకు వరకు చైతు, నేను తరచుగా కలుసుకుని మాట్లాడుకునే వాళ్ళం. కానీ సమంత వచ్చాక అది కుదరడం లేదని సుకుమార్ సరదాగా అన్నారు. సవ్యసాచి చిత్రంలో నాగ చైతన్య సరసం నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X