రిపీట్ కాబోతున్న సూపర్ హిట్ కాంబినేషన్.. సుకుమార్ ప్లానింగ్!

స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరో మారు నిర్మాతగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సుకుమార్ నిర్మాతగా కుమారి21 ఎఫ్ చిత్రం వచ్చింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. మరోమారు సుకుమార్ ఓ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అది కూడా క్రేజీ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తారట.

ఛలో చిత్రంలో నాగశౌర్య, కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రష్మిక, నాగశౌర్య కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ జంటే సుకుమార్ నిర్మించబోయే చిత్రంలో హీరో, హీరోయిన్లుగా మరో మారు నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Sukumar planning to produce Naga Shourya movie

నాగశౌర్యకు కూడా అర్జెంట్ గా ఓ హిట్ అవసరం. ఛలో చిత్రం తరువాత వచ్చిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. ఇక రష్మిక మందన గీత గోవిందం చిత్రం తరువాత క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సుకుమార్ అసిస్టెంట్ దర్శకుడు ఒకరు ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X