Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తెనాలి రామకృష్ణ ట్విట్టర్ రివ్యూ.. హైలైట్ సన్నివేశాలు అవే!
యంగ్ హీరో సందీప్ కిషన్ చేసిన కొత్త చిత్రం 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'. ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు 'కేసులు ఇవ్వండి ప్లీజ్' అనేది ట్యాగ్ లైన్. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజే (నవంబర్ 15వ తేదీ) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత రాత్రి యూఎస్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్స్, స్పెషల్ షో చూసిన కొందరు నెటిజన్లు ఈ సినిమాపై స్పందించారు. ఆ వివరాలు చూద్దామా..
|
వన్ మ్యాన్ షో
సందీప్ కిషన్ వన్ మ్యాన్ షో చేశాడు. కామెడీ పార్ట్ బాగా నవ్వించింది. సినిమాకు స్టోరీ ప్రధాన బలం అని చెపుకోవచ్చు.. అంటూ ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ఓ నెటిజన్ స్పందించాడు.
|
ఫ్యామిలీతో వెళ్లి..
తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ ఫ్యామిలీతో వెళ్లి చూడాల్సిన సినిమా. సూపర్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో వెళ్లి ఈ వీకెండ్లో చూడొచ్చు.
|
హైలైట్ సీన్స్ ఇవే
కోడికత్తి మరియు గ్రామ వాలంటీర్ సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. కడుపుబ్బా నవ్వించాయి.
|
సందీప్ కిషన్ కామిక్ టైమింగ్
తెనాలి రామకృష్ణ సినిమాలో సందీప్ కిషన్ కామిక్ టైమింగ్ బాగుంది. సెకండాఫ్ లో ట్విస్ట్ ఇచ్చారు. ఈజీలీ వాచబుల్ మూవీ.
Recommended Video
|
చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్
చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ ఆన్ స్క్రీనింగ్ హిట్ ఇచ్చాడు. కాంగ్రాచులేషన్స్ సందీప్ కిషన్ బ్రో.. అంటూ తెనాలి రామకృష్ణ చూసి ఓ నెటిజన్ మురిసిపోయాడు.
|
హిలేరియస్ ఎంటర్టైనర్
తెనాలి రామకృష్ణ సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్. పర్ఫెక్ట్ కామెడీ పిక్చర్. సూపర్ హిట్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
|
తెనాలి వినాలి
నలుగురికి చెడు చేస్తే కిందికి పోతారు.. అదే నలుగురికి మంచి చేస్తే పైకి లేస్తారు డైలాగ్ బాగుంది. తెనాలి వినాలి హిట్ అన్నాడు మరో నెటిజన్.