Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నవదీప్ తో చేయడం బాగుందన్న సన్నీలియోన్.. నాక్కూడా అన్న నవదీప్.. లక్కీ చాన్స్ అన్న నెటిజన్స్
శృంగార ప్రపంచంలో సన్నీ లియోన్ పేరు తెలియని వారెవరుండరు. అక్కడి నుంచి వచ్చి..బాలీవుడ్లో సెట్ అయి.. తెలుగులో ఐటమ్ సాంగ్స్‌తో ఊపు ఊపిన ప్రపంచ స్థాయి వ్యక్తి ఓ తెలుగు నటుడిని పొగిడేసింది. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. కాంప్లిమెంట్ ఇచ్చేసింది. అతను కూడా తిరిగి బదులిచ్చాడు. ఇక అది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇంతకీ ఎవరతను అని అనుకుంటున్నారా? అతనెవరో కాదు మన నవదీప్. ఇతనితో తాజాగా ఓ సినిమాలో సన్నీలియోన్ కలిసి పనిచేసిందంటా ఇక ఈ ఎక్స్పీరియన్స్ పై స్పందిస్తూ.. సన్నీలియోన్ ఓ పోస్ట్ చేసింది. 'సెట్స్ పై ఇలాంటి నైస్ పర్సన్‌తో వర్క్ చేయడం నైస్ గా ఉంది' అని పోస్ట్ చేసింది.
దీనికి మనోడు రిప్లై ఇస్తూ.. నాక్కూడా అంటూ ఇట్స్ మై ప్లెజర్ సన్నీ.. యూ ఆర్ సో ఫన్నీ అంటూ తన టైమింగ్ ను చూపించాడు. ఇక నెటిజన్లు తమ టైమింగ్ ను చూపించారు. సన్నీ లియోన్ పట్టావ్.. లక్కీ బ్రో.. హుమ్.. అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇది బన్నీ సినిమాకు సంబంధించిన అప్ డేటా? బన్నీ సినిమాలో స్పెషల్ సాంగా? సన్నీ, ఫన్నీ ఓకే వేరీజ్ బన్నీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
నవదీప్ ప్రస్తుతం అలవైకుంఠపురములో నటిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కి స్నేహితుడుగా ఈ మూవీలో కనిపించనున్నాడు. ఇంతకుముందు వీరిద్దరు ఆర్య 2లో కలిసి నటించారు. సోలో హీరోగా సినిమాలు మానేసిన నవదీప్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే పేరు తెచ్చుకుంటున్నాడు. నేనే రాజు నేనే మంత్రి, ధ్రువ సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి ప్రశంసలు లభించాయి.