నిద్రలేని రాత్రులు గడుపుతా.. ఎనీ టైమ్ రెడీ.. సన్నీలియోన్

రసిక ప్రియుల ఆరాధ్య దైవం సన్నీలియోన్. పోర్న్ స్టార్‌గా అశేష పాపులారిటీ సంపాదించిన ఈమె.. ఆ తర్వాత పోర్న్ సినిమాలు వదిలేసి వెండితెర బాట పట్టింది. ఆమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చింది. మెల్లగా టాలీవుడ్ వైపు చూసిన ఈ సెక్సీ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'గరుడ వేగ' సినిమాలో డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. దీంతో సన్నీకి తెలుగులోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఆమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఓ మీడియా సంస్థతో ముచ్చటించిన ఈ భామ తన కెరీర్ విషయాల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. సినిమానే తన ప్రాణమని, సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపేందుకు సిద్ధమేనని పేర్కొంది. కథానాయికగా రాణించాలని ఉంది, అందుకోసం సమయం లేకున్నా తీరిక చేసుకొని కష్టపడతానని చెప్పింది సన్నీ. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి, చేయబోయే ప్రాజెక్టుల గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నానని పేర్కొన్న ఆమె.. నటించడమే తన అల్టిమేట్ గోల్ అని చెప్పింది. సినిమా కోసం ఉదయం, రాత్రి, మధ్యాహ్నం ఎప్పుడైనా తాను సిద్ధంగానే ఉంటానని ఈ సందర్బంగా చెప్పుకొచ్చింది సన్నీ లియోన్‌.

Sunny Leone interesting Comments on her career

ఇలా అంటూనే మరోవైపు తాను ఏదైనా సినిమాకి సంతకం చేయాలి అంటే ముందుగా సదరు దర్శకనిర్మాతలు బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావాలని డిమాండ్ చేస్తోంది సన్నీలియోన్. సెట్స్ పై తనను నొప్పించేలా ఎవ్వరూ బెహేవ్ చేయద్దనేది సన్నీ మరో డిమాండ్. సన్నీలియోన్ అప్‌కమింగ్ సినిమా 'వీరమాధేవి' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X