twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సవారి చేస్తోన్న సన్నీ లియోన్.. లాక్ డౌన్‌లో అందాల కనువిందు

    |

    శృంగార తారగా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిలైంది. పోర్న్ రంగాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి చిత్రసీమలో ఫిక్స్ అయింది. అయితే మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా.. మెల్లిమెల్లిగా వ్యవహారం సద్దుమణిగింది. ప్రస్తుతం సన్నీ లియోన్ యాడ్స్, సినిమాలు, స్పెషల్ సాంగ్స్ అంటూ రెండు చేతులా సంపాదిస్తోంది.

    అయితే ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ ఉండటం మూలానా ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటారు. రోడ్ల మీదుకు రాకూడదన్న ప్రభుత్వాల ఆదేశాలను సినీ తారలు సైతం పాటిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనే సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సన్నీ లియోన్ సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించేసింది. లాక్డ్ అప్ విత్ సన్నీ అంటూ రోజుకో గెస్ట్‌తో లైవ్‌లోకి వస్తుంది.

    Sunny Leone Riding Horse Pic Goes Viral

    తాజాగా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. రేపు రాబోయే గెస్ట్ గురించి ఓ హింట్ఇచ్చింది. అయితే ఇక్కడ షేర్ చేసిన ఫోటోతో మిగతావన్నీ పక్కకి జరిగి.. కేవలం సన్నీపైనే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. గుర్రంపై ఎక్కి సవారి చేస్తోన్న సన్నీ.. తన ఎద అందాలతో నెటిజన్లకు గాలం వేసింది. గాలానికి చిక్కుకున్న నెటిజన్స్.. షేర్స్, లైక్స్‌తో ఆ ఫోటోను తెగ వైరల్ చేసేస్తున్నారు. లాక్ డౌన్‌లోనూ సన్నీ లియోన్ చేతికి పని చెబుతోందని కామెంట్స్ పెడుతున్నారు.

    English summary
    Sunny Leone Riding Horse Pic Goes Viral. Take your blues away 12 days of summer lovin, Here is a hint to guess tomorrow's guest on lockedupwithsunny brought to you by starstruckbysl He shot this image
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X