స్టార్ హీరో కోసం కూతురితో కలిసి సురేఖవాణి హాట్ డ్యాన్స్.. ఆ ఫొటోస్ కూడా హీటెక్కిస్తున్నాయ్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒకప్పుడు బయట ప్రపంచానికి పెద్దగా కనిపించేవారు కాదు. కేవలం బిగ్ స్క్రీన్ పై తప్పితే మరో చోట ఎక్కువగా కనిపించేవారు కాదు. అయితే ఇదంతా మొన్నటివరకు. ఇప్పుడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా స్టార్స్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నారు. ముఖ్యంగా నటీమణులు అయితే సోషల్ మీడియా ద్వారా జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో సురేఖ వాణి ఒకరు.
Recommended Video

నిజ జీవితంలో కూడా..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ తెలుగులోనే కాకుండా పలు కోలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. మదర్, సిస్టర్, వదిన వంటి సపోర్టింగ్ పాత్రల్లో కనిపించిన సురేఖ వాణి సినిమాల్లో ఎంత చురుగ్గా కనిపిస్తుందో అలాగే నిజ జీవితంలో కూడా దర్శనమిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియా పోస్టులు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
స్టార్ హీరో కోసం హాట్ డ్యాన్స్..
ఇక లేటెస్ట్ గా ఒక స్టార్ హీరో బిర్త్ డే కోసం స్పెషల్ డ్యాన్స్ వీడియోను రిలీజ్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అనిరుధ్ మాస్ సాంగ్ తో జనాలకు పిచ్చెక్కించింది. తన కుతురితో కలిసి లుంగిలో ఆమె వేసిన స్టెప్పులు హాట్ గా ఉన్నాయని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గ్లామర్ గర్ల్..
ఈ మధ్య కాలంలో సురేఖవాణి ఫొటోలు చాలా వరకు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె తీసుకుంటున్న సెల్ఫీలతో పాటు సింగిల్ గా కెమెరాకు స్టీల్స్ ఇచ్చిన విధానం నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఫొటోస్ లో చాలా వరకు సురేఖ వాణి గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సురేఖ వాణి కూతురు కూడా అదే రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

కూతురి సినిమా ఎంట్రీ..
సురేఖ వాణి కూతురు సుప్రిత కూడా సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఒక కుర్ర హీరోతో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ కూడా వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సురేఖ వివరణ ఇచ్చింది. అయితే భవిష్యత్తులో మాత్రం తన కూతురు సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. మాత్రం నేను అడ్డు చెప్పానని.. అది తన ఇష్టమని సురేఖ వాణి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











