Supritha: చిన్న నిక్కరులో సురేఖావాణి కుమార్తె గ్లామర్ షో.. మరోవైపు అలాంటి అందాలతో..!
Supritha: సురేఖావాణి కుమార్తె... చిన్న నిక్కరులో థైస్ షో.. మరోవైపు ఎద అందాలతో స్టన్నింగ్ షో!సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు భాహ్య ప్రపంచంలో కనిపించేది చాలా తక్కువే కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వారి కంటూ ఇప్పుడు ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. అయితే సురేఖ వాణి కూడా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక నటి సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇక ఈమె తన అందాలతో కుర్ర కారు గుండెల్లో మంట పుట్టిస్తుంది. రీసెంట్ గా మరోసారి గ్లామర్ షోతో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో క్రేజ్
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెటిజన్స్ ని పెంచుకునేందుకు అందాల ఆరబోతతో వరుస ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది ఈ భామ. ఈ అందాల భామకు సోషల్ మీడియాలో ఓ రెంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్.. వీడియో షేర్ చేస్తూ నెటిజన్స్ ను అట్రాక్ట్ చేస్తుంటుంది.

తల్లితో కలిసి
ఇక తన తల్లి సురేఖా వాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది. బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాగే చాలా ఫ్రెండ్లీగా ఇంటర్నెట్ లో పోటోస్ షేర్ చేసుకుంటూ ఉంటారు.

హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ..
వీలు కుదిరినప్పుడల్లా పబ్ లకు వెళ్లడం, స్నేహితులతో కలిసి చిల్ కావడం లాంటివి చేస్తుంటారు. టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా అవి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అందాలతో స్టన్ అయ్యేలా
ఇక సురేఖవాణితో కలిసి తన కూతురు చేసే వీడియోస్ అప్పట్లో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. తన ఫాలోవర్లతో లైవ్ చాట్స్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది సుప్రిత.
సినిమాల్లో నటించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఆరెంజ్ ఫాలోయింగ్ ఉంది ఈ భామకు. సురేఖ వాణి డాటర్ గా పాపులర్ అయిన ఈ బ్యూటీ... నిత్యం తన అందాలతో ఫోటోషూట్లతో నెట్టింటా హీట్ పుట్టిస్తుంది.

పొట్టి దుస్తుల్లో థైస్ షో
తాజాగా ఈ నేపథ్యంలోనే సుప్రీత కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పొట్టి దుస్తుల్లో థైస్ షో చేస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. స్కర్ట్ వేయడమే కాకుండా తన ఎద అందాలు హైలైట్ అయ్యేలా ప్లాన్ ఫోటోలకు పోజులిచ్చింది సుప్రీత. అంతేకాదు ఈ ఫోటోలపై నెటిజన్లు చేసే కామెంట్స్ కనిపించకుండా జాగ్రత్త పడింది. కామెంట్లు హిడెన్ చేస్తూ ఈ పిక్స్ వదిలింది సుప్రిత.

సినిమాల్లో అవకాశాలు
ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత ప్రస్తుతం సినిమాలో నటించాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమెకు ఒక వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఆమధ్య ఒక చిన్న హీరోతో సినిమాలో స్పెషల్ గ్లామరస్ పాత్రలో కూడా కనిపించబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటివరకు అయితే ఆ విషయంలో సుప్రీత సురేఖ వాణి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ అవకాశం వస్తే మాత్రం హీరోయిన్ గా కూడా నిలదొక్కుకోవాలి అని ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











