చిన్న గౌనులో మరోసారి ఘాటుగా కనిపించిన సురేఖ వాణి.. వీరిలో తల్లి ఎవరు కూతురు ఎవరు?
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అంటే తెలియని నెటిజన్లు ఉండరు. సినిమాల్లో చిన్న తరహా పాత్రలోనే కనిపించినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ హీరోయిన్స్ రేంజ్ లో దర్శనమిస్తున్నారు. ఇక ఆమె ఎత్తు ఎదిగిన కూతురు కూడా గ్లామర్ తో షాక్ ఇస్తోంది. అప్పుడప్పుడు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తుంటే ఎవరు కుతురు ఎవరు తల్లి అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా సురేఖ వాణి మరో గ్లామర్ లుక్కుతో షాక్ ఇచ్చింది
Recommended Video
కియారా అద్వానీ గ్లామరస్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో హల్‌చల్

కుతిరితో ఎంజాయ్..
తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మళయాళం ఇండస్ట్రీలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి బాగానే క్రేజ్ అందుకుంటున్నారు. భాషాభేదం లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఆమె లైఫ్ మ్యాటర్ లో చాలా హ్యాపీగా ఉంటారు. కూతురితో కలిసి దేశ విదేశాల చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
కలర్‌ఫుల్ చిలకలా ప్రియా ప్రకాశ్ వారియర్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

చేసేవి చిన్న పాత్రలే అయినా
షూటింగ్ లేకపోతే సురేఖ ఎక్కువగా తన స్నేహితులతో కుతిరితో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మరణించిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఆమె నిరంతరం మంచి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. చేసేవి చిన్న పాత్రలే అయినా సినిమాలో హైలెట్ అయ్యేలా చూసుకుంటోంది.
సాయి ధన్షిక బ్యూటీఫుల్ ఫోటోలు.. సముద్ర తీరంలో అలా

చిన్న గౌనులో సురేఖ వాణి
ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల కూతురితో కలిసి ఆమె ఒక పాటకు డ్యాన్స్ చేసింది. అందులో సురేఖ వాణి చిన్న గౌనులో కనిపించింది. కూతురు సుప్రిత కూడా పక్కనే మరింత గ్లామరస్ గా కనిపించగా నెటిజన్లు షాక్ అయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఘాటుగా దర్శనమిచ్చినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సీరత్ కపూర్ క్లీవేజ్ షో.. అందాలు ఆరబోస్తూ హాట్ హాట్‌గా

ఎవరు కూతురు ఎవరు తల్లి?
ఒక విధంగా అందం విషయంలో సురేఖ వాణి కూతురికి పోటీని ఇచ్చిందని కూడా అంటున్నారు. ఇద్దరిలో ఎవరు కూతురు ఎవరు తల్లి? అనే విషయంలో కూడా క్లారిటీ రావడం లేదని పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చూస్తుంటే సుప్రిత కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వవచ్చని తెలుస్తోంది. అయితే సినిమాల్లోకి రావడం రాకపోవడం తన కూతురి ఇష్టమని ఆ నిర్ణయంలో తన ప్రమేయం ఏ మాత్రం ఉండదని ఇదివరకే సురేఖ వాణి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











