twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూతురితో కలిసి సురేఖవాణి హాట్ స్టిల్.. మొదటిసారి ఆ అందాలను ఘాటుగా చూపిస్తూ..

    |

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సినిమాలో సహాయనటిగా కనిపించినప్పటికీ ప్రతీ పాత్రలో విభిన్నమైన హావభావాలను చూపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. చేసే పాత్ర పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా సరే వీలైనంత వరకు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించడానికి ట్రై చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో 2005 నుంచి కొనసాగుతున్న సురేఖవాణి 60కి పైగా సినిమాల్లో సహాయ నటిగా కనిపించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించింది.

    ఇక అప్పుడప్పుడు వయసుతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఆమె ఇచ్చే హాట్ స్టిల్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమెకు తన అంత కూతురు ఉంది అంటే కూడా ఎవరు అంత ఈజీగా నమ్మరు. సోషల్ మీడియాలో ఆమె కూతురికి కూడా భారీ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక నేడు సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు కావడంతో తన కూతురు తో కలిసి నెవర్ బిఫోర్ అనేలా ఒక హాట్ స్టిల్ అయితే ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్

    అనేక రకాల సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో

    అనేక రకాల సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో

    సురేఖవాణి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లిగా అత్తగా సోదరిగా వదినగా ఇలా అనేక రకాల మంచి పాత్రల్లో కనిపించింది. అలా అనేక రకాల సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన ఆమె ఇండస్ట్రీలో అయితే ఎంతో క్రమశిక్షణతో ఉంటారని మంచి టాక్ అయితే. తోటి స్టార్ నటీనటులతో కూడా ఆమె సన్నిహితంగా ఉంటారు.

    సురేఖ వాణి సెట్స్ లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది అని కూడా కొందరు ఆర్టిస్టులు ప్రత్యేకంగా చెబుతుంటారు. ఇక సోషల్ మీడియాలో ఆమెకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తుంటారు.

    భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!

    హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా

    హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా

    నేటితరం హాట్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా సురేఖవాణి గ్లామర్ లుక్స్ తో ఊహించని విధంగా షాక్ ఇస్తుంటారు. ఇక అప్పుడప్పుడు కొన్ని ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోరు. రూమర్స్ వచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.

    ఎంతో గౌరవంగా సంతోషంగా కష్టంతో జీవిస్తున్న తన జీవితం ఏంటో తనకు తెలుసని విమర్శకులకు ఆమె చాలాసార్లు కౌంటర్లు ఇచ్చింది. సురేఖవాణి భర్త కొన్నేళ్ళ క్రితం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి తన కూతురు సుప్రితను సురేఖవాణి ఎంతో గారాబంగా పెంచుకుంటోంది.

    నవ్య స్వామి గ్లామరస్ ఫోటోలు.. మోడ్రన్ డ్రెస్ లో యమా హాట్ గురూ!నవ్య స్వామి గ్లామరస్ ఫోటోలు.. మోడ్రన్ డ్రెస్ లో యమా హాట్ గురూ!

    కుతిరితో కలిసి హాట్ స్టిల్

    కుతిరితో కలిసి హాట్ స్టిల్

    సురేఖవాణి కూతురు సుప్రిత కూడా గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును అందుకుంటోంది. సోషల్ మీడియాలో సుప్రితకు కూడా భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. తల్లికి ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ తో పోటీ ఇస్తోంది. ఇక నేడు సుప్రిత పుట్టినరోజు సందర్భంగా సురేఖ వాణి నెవర్ బిఫోర్ ఎలా హాట్ ఫొటోను పోస్ట్ చేసింది. సురేఖ వాణి తో పాటు కూతురు సుప్రిత కూడా ఒకే తరహా స్టిల్ ఇవ్వడంతో ఆ ఫోటో నిమిషాల్లోనే ఇంటర్నెట్ వరల్డ్ లో గట్టిగానే వైరల్ అయ్యింది.

    చాలా కొత్తగా ఉందనిసుప్రితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సురేఖవాణి ఈ హాట్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఆ స్టిల్ లో వారు థైస్ అందాలను చాలా ఘాటుగా ప్రెజెంట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోని ఇలాంటి హాట్ స్టిల్స్ చాలానే ఇచ్చినప్పటికీ ఇది మాత్రం చాలా కొత్తగా ఉందని కూడా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోను చూసి కొందరైతే షాక్ అవుతున్నట్లు కూడా ఆన్సర్ ఇస్తున్నారు. ఎక్కువగా ఆ ఫోటోకు పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి.

    పోర్న్ కేసు 'షెర్లిన్ చోప్రా'.. ఘాటు అందాలు..నెవర్ బిఫోర్!పోర్న్ కేసు 'షెర్లిన్ చోప్రా'.. ఘాటు అందాలు..నెవర్ బిఫోర్!

    హీరోయిన్ గా సుప్రిత ఎంట్రీ?

    హీరోయిన్ గా సుప్రిత ఎంట్రీ?

    ఇక సురేఖవాణి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోలతో చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఆమె కూతురు సుప్రిత ఒక ఇవ హీరో సినిమాతో త్వరలోనే సినీరంగంలోకి ప్రవేశిస్తుందని, ఆల్ మోస్ట్ ప్రాజెక్ట్ కూడా సెట్టయినట్లు ఒక టాక్ అయితే వచ్చింది. ఇక ఈ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చిన సురేఖవాణి తన కూతురు సినిమా కెరీర్ ఇంకా మొదలు కాలేదని తను ఇండస్ట్రీలో రావడం రాకపోవడం పూర్తి సొంత నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపింది.

    ఇక సుప్రిత భవిష్యత్తు గోల్స్ ఎలా ఉండాలనే విషయంలో తనకు ఎలాంటి అధికారం లేదని తనకి నచ్చిన కెరీర్ను ఎంచుకునేందుకు పూర్తి మద్దతు ఇస్తానని కూడా వివరణ ఇచ్చింది.

    హీరోయిన్ ఆండ్రియా అదిరిపోయే ఫొటోలు: షర్ట్ బటన్స్ తీసేసి మరీ బోల్డు ఫోజులు!హీరోయిన్ ఆండ్రియా అదిరిపోయే ఫొటోలు: షర్ట్ బటన్స్ తీసేసి మరీ బోల్డు ఫోజులు!

    బిగ్ బాస్ ఆఫర్

    బిగ్ బాస్ ఆఫర్

    ఇక ఇటీవల సురేఖవాణి బిగ్ బాస్ 5 లో కూడా కంటెస్టెంట్ గా అడుగు పెట్టబోతోందని వార్తలు చాలానే వచ్చాయి. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే అందులో సురేఖవాణి కూడా మేజర్ కాంటెస్ట్ గా సెలెక్ట్ అయినట్లు టాక్ వచ్చింది. అందుకోసమే భారీగా రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని సురేఖవాణి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టింది. ఇక ఆ విషయం నిజమని అనుకుంటున్న తరుణంలో అమ్మడు మరి కొన్ని నిమిషాలకి పోస్టును డిలీట్ ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు కాస్త కన్ఫ్యూజన్ ను కూడా క్రియేట్ చేసింది.

    Recommended Video

    Hero Balakrishna Appreciates Natyam Team | నమః శివాయా అద్భుతమైన పాట
    బిగ్ బాస్ 5 ఎప్పుడంటే?

    బిగ్ బాస్ 5 ఎప్పుడంటే?

    సురేఖవాణి తన నిర్ణయాన్ని మార్చుకున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ లోకి ఆమె కంటెస్టెంట్ గా వెళుతుందా లేదా అనేది షో మొదలైతే గాని క్లారిటీ రాదు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 బ్యాక్ గ్రౌండ్ పనులు దాదాపు పూర్తయ్యాయ. ప్రస్తుతం కంటెస్టెంట్స్ లిస్టును ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు చాలా బిజీగా ఉన్నారు.

    ఇక సీజన్ కు రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరీంచే అవకాశం ఉన్నట్లు మొదట టాక్ అయితే వచ్చింది కానీ అందులో ఎలాంటి నిజం లేదని మరొక న్యూస్ లీక్ అయ్యింది. గత రెండు సీజన్స్ మాదిరిగానే నాగార్జునను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మతి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

    English summary
    There has been some news in the past that Surekhavani's daughter Supritha is making an entry into Tollywood soon. It was rumored that she would be playing the lead role in a young hero's movie. Rumors do not diminish despite Clarity's offer. Surekha Vani gave a description of her daughter's life. This resulted in a clarity on the Tollywood entry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X