మరో హాట్ సెల్ఫీతో షాక్ ఇచ్చిన సురేఖవాణి.. వయసు తగ్గుతోంది..అందం పెరుగుతోంది!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా ఈ మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువవుతోంది. ఇంతకుముందు లేడి ఆర్టిస్టులు బయట ప్రపంచానికి పెద్దగా కనిపించేవారు కాదు. కానీ కాలం మారుతున్న తరుణంలో వారిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా స్టార్స్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో సురేఖ వాణి ఒకరు.

ఫొటోస్ వైరల్..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న సురేఖవాణి తెలుగులోనే కాకుండా పలు తమిళ సినిమాల్లో కూడా నటించింది. మదర్, సిస్టర్, వదిన వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించిన సురేఖ వాణి సినిమాల్లో ఎంత చురుగ్గా కనిపిస్తుందో అలాగే రియల్ లైఫ్ లో కూడా దర్శనమిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియా పోస్టులు ఇంటర్నెట్ లో వరల్డ్ లో వైరల్ అయ్యాయి.

చాలా రోజుల తరువాత హాట్ స్టిల్..
ఇక రీసెంట్ గా సురేఖవాణి పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఆలోచిస్తున్నట్లు ఉన్నప్పటికీ ఫోటోలో హాట్ హాట్ నెస్ డోస్ ఎక్కువైందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక మరికొందరు ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

గ్లామర్ బ్యూటీ..
ప్రస్తుతం సురేఖవాణి ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఆమె తీసుకుంటున్న సెల్ఫీలతో పాటు కెమెరాకు స్పెషల్ గా స్టీల్స్ ఇచ్చిన స్టిల్స్ కూడా నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సపోర్టింగ్ యాక్టర్ చాలా వరకు సురేఖ వాణి గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సురేఖ వాణి కూతురు కూడా అదే రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

కూతురి సినిమా ఎంట్రీ..
సురేఖ వాణి కూతురు సుప్రితకి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కుతోంది. అయితే ఆమె సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆమె ఒక యువ నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ కూడా వచ్చింది. కానీ అందులో లేదని సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో మాత్రం సుప్రిత సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. తాను మాత్రం అడ్డు చెప్పానని.. తన ఇష్టమని సురేఖ వాణి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











