హరికృష్ణ స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి .. టి సుబ్బిరామిరెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి
మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉండగా పలుమార్లు కలిసేవాళ్ళం. స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి హరికృష్ణ అన్నారు.
తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయినట్టుగా ఉంది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. శ్రీ హరికృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని రాజ్యసభ ఎంపీ డా టి సుబ్బరామి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
nandamuri harikrishna harikrishna movies harikrishna death janaki ram death ntr kalyan ram nagarjuna seetayya laahiri laahiri laahirilo yvs chowdary t subbirami reddy హరికృష్ణ మరణవార్త హరి


Click it and Unblock the Notifications