దటీజ్ మహాలక్ష్మీగా తమన్నా.. మిల్కీ బ్యూటీ ఫస్ట్ లుక్!

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేశారు .ఈ సినిమాలో త‌మ‌న్నా ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది. ప్ర‌తిష్టాత్మ‌క ఐఫిల్ ట‌వ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది. అమాయ‌కంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎలా శ‌క్తివంత‌మైన మ‌హిళగా మారుతుంది అనేది ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి క‌థ‌. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దటీజ్ మహాలక్ష్మీ చిత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

 Tamannaah Bhatias That Is Mahalakshmi First Look

అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ ట‌బూరియ‌స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా.. మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ లో మ‌ను కుమ‌రన్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.

న‌టీన‌టులు:
త‌మ‌న్నా

సాంకేతిక నిపుణులు:
స‌మ‌ర్ప‌ణ‌: తైజాన్ ఖొరాకువాలా
నిర్మాత‌: మ‌ను కుమ‌ర‌న్
నిర్మాణ సంస్థ‌: మీడియెంట్
స‌హ నిర్మాత‌లు: ప‌రుల్ యాద‌వ్, పంక‌జ్ క‌పూర్, కే వెంక‌ట్రామ‌న్, మ‌నోజ్ కేశ‌వ‌న్ లిగ‌ర్, త్యాగ‌రాజ‌న్
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్స్: జి మోహ‌న‌చంద్ర‌న్, హెట‌ల్ యాద‌వ్, యోగేష్ ఈశ్వ‌ర్ ధాబువాలా
సంగీతం: అమిత్ త్రివేది
సినిమాటోగ్ర‌ఫీ: మైఖెల్ ట‌బూరియ‌స్
ఎడిట‌ర్: గౌత‌మ్ నెరుసు
కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X