తమన్నా అంత స్లిమ్‌ ఎందుకో తెలుసా? క్రేజీగా బదులిచ్చిన మిల్కీ బ్యూటీ

తమన్నా అనగానే ఎవ్వరికైనా ముందుగా గుర్తొచ్చేది ఆ నాజూకు నడుము. స్లిమ్‌ అండ్ ట్రిమ్ బ్యూటీ లుక్. టాలీవుడ్ హీరోయిన్లందరిలో తమన్నా అందచందాలకు భలే డిమాండ్ ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్, డాన్స్ చూసి ఫిదా అవుతుంటారు ఆడియన్స్. అయితే ఆమెను చూసినప్పుడుడల్లా అందిరి మదిలో మెదిలేది ఒక్కటే డౌట్. ఇన్నేళ్ళుగా చూస్తున్నా ఆ స్లిమ్‌నెస్‌లో ఏ మాత్రం మార్పు లేకపోవడం వెనుక సీక్రెట్ ఏంటి? అని.

సరిగ్గా అదే సందేహాన్ని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా నేరుగా తమన్నానే అడిగేశాడు. దానిపై తమన్నా స్పందించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉండటం విశేషం. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది తమన్నా. ఇప్పటికీ మీరు చాలా స్లిమ్‌గా, అందంగా ఉండడానికి కారణం ఏంటి? అని ఓ అభిమాని ప్రశ్నించగా దానికి కారణం తన తల్లిదండ్రులు అంటూ క్రేజీగా బదులిచ్చింది తమన్నా.

Tamannaah Crazy Reaction on her Slimness

ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాలో కీలకపాత్ర పోషించి భేష్ అనిపించుకున్న తమన్నా.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో డ్యాంగ్ డ్యాంగ్ పాటకు స్టెప్పులేసి డాన్స్‌లో సరిలేరు తనకెవ్వరు అనిపించుకుంది. ప్రస్తుతం గోపీచంద్ సరసన 'సిటీ మార్' అనే సినిమాలో నటిస్తోంది తమన్నా. ఇకపోతే తానూ పెద్ద హీరోలతో నటించడానికి కూడా సిద్దమే అని తమన్నా చెబుతుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X