నీ చెల్లెలితో బ్లూ ఫిల్మ్ తీస్తావా.. బూతులతో రెచ్చిపోయిన హీరోయిన్ యషిక ఆనంద్‌!

సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది. ఎన్ని నిబంధనలు విధించినా రోజురోజుకి కామెంట్స్ డోస్ పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. సినీ తారాలపై రూమర్స్ ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య ఒక హీరోయిన్ పై కొందరు నెటీజన్స్ కామెంట్స్ చేశారు. అందుకు ఆ నటి అంతకు మించిన కౌంటర్లు ఇచ్చి.. ఆ విషయం మరీంత హాట్ టాపిక్ అయ్యేలా చేసింది.

సోషల్ మీడియా బ్యూటీ యషిక..

సోషల్ మీడియా బ్యూటీ యషిక..

యషిక సింగ్.. 20 ఏళ్ళ ఈ భామకు తమిళ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడిపుడే వరుసగా అవకాశాలను అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని అందుకుంది. ఇక ఈమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 19 లక్షలకు పైగా ఉన్నారు. యషిక ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

 బిగ్ బాస్ 2 నుంచే రచ్చ..

బిగ్ బాస్ 2 నుంచే రచ్చ..

యషిక ఆనంద్ విజయ్ దేవరకొండ నోటా సినిమాలో ఒక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. ఎప్పుడైతే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈ హాట్ బ్యూటీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఆ షో కాంట్రవర్సీ లతో అమ్మడు సరిపోయేంత క్రేజ్ ని అందుకోగా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ తో మరీంత డోస్ పెంచింది.

 మియా ఖలీఫా లాంటి అందం..

మియా ఖలీఫా లాంటి అందం..

కొంతమంది ఆకతాయిలు యషిక హాట్ ఫొటోస్ కి ఎవరు ఊహించని విధంగా కామెంట్స్ పెట్టారు. దీంతో అదే తరహాలో యషిక కూడా షాకింగ్ కౌంటర్లతో ఆశ్చర్యపరిచింది. ఓక నెటీజన్ నువ్వు మియా ఖలీఫా లా ఉన్నవాని చేసిన కామెంట్ కి ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. బ్లూ ఫిల్మ్ చూసేటప్పుడు ముందు సరిగ్గా వారి మొహాలు కూడా చూడటం నేర్చుకో అని కామెంట్ చేసింది.

Recommended Video

Eureka Movie Pre Release Event Part 3
మీ సోదరితో బ్లూ ఫిలిమ్స్ తీస్తావా?

మీ సోదరితో బ్లూ ఫిలిమ్స్ తీస్తావా?

మరొక ఆకతాయికి కూడా యషిక దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. సన్నీ లియోన్, మియా ఖలీఫా కలిస్తే..యాషిక అంటూ మరొక నెటీజన్ కామెంట్ చేశాడు. దాంతో యషిక మరీంత రెచ్చిపోయింది. మీ సోదరితో బ్లూ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయొచ్చుగా అని మండిపడింది. దీంతో ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారాయి. అసలు ఈ రేంజ్ లో ఎవరైనా సమాధానం ఇస్తారా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X