ఫిబ్రవరి 9న పలాస 1978.. తమ్మారెడ్డి భరద్వాజా సమర్పణలో..

"లండన్ బాబులు" ఫేం రక్షిత్ హీరొగా, నక్షత్రను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం "పలాస 1978" . కరుణకుమార్ దర్శకత్వంలొ అప్పారావు బెల్లన , అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. యదార్థ సంఘటనల ఆధారంగా "పలాస 1978" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఎన్నో చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో వర్క్ చేసిన నేను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నానన్నారు.

Tammareddy Bhardwajas Palasa 1978 on February 9th

నిర్మాతలు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 9 న చిత్రీకరణ ప్రారంభిస్తాం. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న తొలి చిత్రమిది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్వహరిస్తున్నారు. బెస్ట్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. రియలిస్టిక్ మూవీగా ఈ చిత్రం ఉంటుంది అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె, సాహిత్యం: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ సుంకర, నిర్మాతలు: అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్, దర్శకత్వం: కరుణ కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X