Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
HBD Taraka Ratna.. సారథి మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన.. తారకరత్న లుక్ వైరల్
ప్రతిభావంతుడైన నటుడు, నందమూరి వారసుడు, తారకరత్న పుట్టినరోజును జరుపుకొంటున్నారు. నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తారకరత్న పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానుల, సినీ ప్రముఖులు విషెస్ తెలియజేశారు.
తారక రత్న బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న సారథి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన రావడంతో దర్శక, నిర్మాతలు సంతోషంలో మునిగిపోయారు. సినిమాపై కూడా అంచనాలు పెరగడంతో విజయం తప్పదనే అభిప్రాయంతో ముందుకెళ్తున్ారు.

దర్శకుడు జకట రమేష్ మాట్లాడుతూ... 'సారధి' మోషన్ పోస్టర్‌కు చాలా ప్రశంసలు వచ్చాయి. కరోనావైరస్ మహమ్మారి ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు తారక రత్నకు ధన్యవాదాలు. టీమ్ మొత్తం సహకారంతో, మేము విజయం సాధించాము. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ చేస్తాం అని తెలిపారు.
నిర్మాతలు పి నరేష్ యాదవ్, యస్ కృష్ణమూర్తి, పీ సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఖోఖో గేమ్ బ్యాక్‌డ్రాప్‌గా వచ్చిన ఈ సినిమాలో ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సిద్ధార్థ్ వాటికన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు అని అన్నారు.
నటీనటులు:
నందమూరి
తారక
రత్న,
వైశాలి,
రాజు
కృష్ణమూర్తి,
నరేష్
యాదవ్,
సిద్ధేశ్వరరావు,
మారుతీ
సాకారం
రమాదేవి,
శీను,
మంజు,
రాజేష్,
జానీ
తదితరులు
సినిమాటోగ్రఫీ:
మనోహర్
కొల్లి
సంగీతం:
సిద్ధార్థ
వాటికన్
స్టంట్స్:
కృష్ణ
మాస్టర్
ఎడిటింగ్:
విజన్
స్టూడియో.
పీఆర్వో:
మధు
వీ
ఆర్