మెగా ప్రొడ్యూసర్ 18+ వెబ్ సిరీస్.. తేజస్వి, రష్మీ రచ్చ చేయబోతున్నారట!

ప్రస్తుతం జనాలు ఇంటర్నెట్ వరల్డ్ లోని డిజిటల్ యాప్స్ ద్వారానే కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ని వెతుక్కుంటున్నారు. ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది యాక్టర్స్ డిజిటల్ వరల్డ్ లోని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నారు. త్వరలో రష్మీ గౌతమ్, తేజస్వి మదివాడ కూడా వెబ్ సిరీస్ లలో హాట్ రోల్స్ తో దర్శనమిచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటీటీ హవా..

ఓటీటీ హవా..

వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ అందుతుండడంతో టాలీవుడ్ నటీనటులు మొదట్లో రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన అవకాశాల కంటే వెబ్ సిరీస్ ల వైపే ఓ వర్గ నటీనటులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే బోల్డ్ గా కనిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు.

హిందీలో హాట్ యాంకర్స్..

హిందీలో హాట్ యాంకర్స్..

బాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన వారు అలాగే బుల్లితెరపై యాంకర్ గా కనిపించిన వారు కూడా హిందీ వెబ్ సిరీస్ లతో ఎక్కువగా బిజీ అవుతున్నారు. బోల్డ్ రోల్స్ చేయడానికి వారు ఏ మాత్రం నో చెప్పడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ 18+ వెబ్ సిరీస్ లపై కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తెలుగులో కూడా..

తెలుగులో కూడా..

ఇక తెలుగులో కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అనే పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. అఫీషియల్ గా ఆహా అనే తెలుగు యాప్ ని కూడా స్టార్ట్ చేశారు. అయితే యువతను ఆకర్షించేందుకు ఇప్పుడు అల్లు అరవింద్ ఆ సంస్థతో కలిసి ఒక బోల్డ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలతోనే కాకుండా వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని ఈ బడా ప్రొడ్యూసర్ ఆలోచిస్తున్నారట.

Recommended Video

'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
 తేజస్వి, రష్మీ రచ్చ..

తేజస్వి, రష్మీ రచ్చ..

ఇకపోతే ఈ మెగా ప్రొడ్యూసర్ నిర్మించబోయే వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ తేజస్వి మదివాడతో పాటు, యాంకర్ రష్మీ గౌతమ్ నటించబోతున్నారట. 18+ కంటెంట్ తో కూడిన ఒక రొమాంటిక్ వెబ్ సిరీస్ లో వీరిద్దరు చేసే రచ్చ మాములుగా ఉండదట. సరికొత్త హాట్ నెస్ తో నెటీ యువతను ఆకర్షించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X