నలుగురు నాలుగు రకాలు.. చూపులతోనే మత్తెక్కించేలా.. బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ

టాలీవుడ్ కూడా బాలీవుడ్ దారిలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మన దేశం వరకు అక్కడే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతటి అందాల అరబోతను, శృంగార సన్నివేశాలను తెలుగు తెరపై చూడరు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనవాళ్లు కూడా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. తెలుగు తెరపైనా శృంగార సన్నివేశాలను అడ్డూఅదుపు లేకుండా తెరకెక్కిస్తున్నారు.

బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ..

బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ..

బిగ్‌బాస్ ఫేమ్ తేజస్వీ బోల్డ్ కంటెంట్ సినిమాతో రాబోతోంది. ఇది వరకెన్నడూ రానటువంటి కంటెంట్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నాయి.

ఓ వైపు షూటింగ్..

ఓ వైపు షూటింగ్..

ఓ వైపు 'కమిట్మెంట్' మూవీ షూటింగ్ జరుపుతూనే మరోవైపు ప్రమోషన్స్ చేస్తున్నారు. అడల్డ్ కంటెంట్ అని కళ్లకు కట్టినట్టు చూపెట్టేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.

బెడ్ పై పడుకొని అలా.. తేజస్వి షాకింగ్ పిక్

బెడ్ పై పడుకొని అలా.. తేజస్వి షాకింగ్ పిక్

ఆ మధ్య బెడ్‌పై పడుకుని దుప్పటి కప్పుకుని ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. నిన్న బెడ్‌పై నలుగురు అమ్మాయిలు ఉన్నట్లు.. వారి కాళ్లను మాత్రమే చూపించే ఓ బోల్డ్ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ పోస్టర్లను చూస్తుంటే వారెంత రెచ్చిపోయి నటించారో అర్థమవుతోంది.

Recommended Video

'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview | Filmibeat Telugu
తాజాగా ఫస్ట్ లుక్

తాజాగా ఫస్ట్ లుక్

కమిట్మెంట్ ఫస్ట్ లుక్ అందరిలోనూ సెగలు రేపుతోంది. నలుగురు అమ్మాయిలు నాలుగు రకాల పొజిషన్లో ఉన్నారు. ఒకరేమ్ బాత్ టవల్‌ను ఒంటికి చుట్టుకోగా మరొకరు జారిపోతోన్న షర్ట్‌ను ధరించి ఉంది. ఇంకొకరు ఓర కంటి చూపుతోనే కాల్చేలా ఓ రేంజ్ పోజు పెట్టి చూసేస్తుంది. సిగరెట్ తాగుతూ మరో అమ్మాయి రెచ్చగొడుతోంది. లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X