For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన తేజస్వి.. లం** కొడుకులు అంటూ ఆగ్రహం..

  |

  కాలం మారుతున్న కొద్దీ కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ ప్రజెంటేషన్స్ లో కూడా మార్పులు చాలానే వస్తాయి. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కొంతమందికి చాలా ధైర్యంగా బోల్డ్ లుక్స్ తో షాకిస్తుంటారు. తెలుగమ్మాయి తేజస్వి మదివాడ కూడా అదే తరహాలో గత కొంతకాలంగా షాకిస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆమె కీలకపాత్రలో నటించిన కమిట్మెంట్ వెబ్ సిరీస్ యొక్క టీజర్ విడుదలైంది. అందులో మిగతా వాళ్ళు ఎలా ఉన్నా తేజస్వి మాత్రం నెవర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చింది.

   కమిట్మెంట్ కథలో తేజస్వి

  కమిట్మెంట్ కథలో తేజస్వి

  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఒక్కసారి అంటూ మహేష్ బాబుతో హోమ్లీగా యాక్ట్ చేసిన తేజస్వి ఈ రేంజ్ లో కనిపిస్తోంది అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక సినిమా ప్రపంచంలో ఉండే కమిట్మెంట్స్, అలాగే అవసరాల కోసం అమ్మయిలను లొంగ దీసుకునే టాపిక్ పై కమిట్మెంట్ కాన్సెప్ట్ ని చాలా బోల్డ్ గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

  లం* కొడుకులు.. అంటూ..

  లం* కొడుకులు.. అంటూ..

  గతంలో ఐస్ క్రీమ్ సినిమాతోనే బోల్డ్ గా నటిస్తానని చాలా క్లియర్ గా చెప్పేసిన తేజస్వి మరో అడుగు ముందుకు వేసి కమిట్మెంట్ లో లిప్ లాక్స్ తో పాటు బికినీ కూడా వేసినట్లు తెలుస్తోంది. అలాగే ఆవేశంతో బూతులు కూడా గట్టిగానే మాట్లాడింది. ఏంటే.. ఈ లం** కొడుకులు ఆడది కనిపోస్తే కమిట్మెంట్, కాంప్రమైజ్ లు తప్పితే ఇంకేమి ఆలోచించారా అంటూ తేజస్వి చెప్పిన డైలాగ్ ఆలోచింపజేస్తోంది.

  మసాలా సీన్స్ తో మరింత హైప్..

  మసాలా సీన్స్ తో మరింత హైప్..


  గతంలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన హాట్ ఫొటోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి. ఇక టీజర్ లో అసలైన మసాలా సీన్స్ తో మరింత హైప్ క్రియేట్ చేశారు. తేజస్వి ఇంతకుముందు రకరకాల సినిమాలు చేసినప్పటికీ సరైన క్రేజ్ ఎందుకో అందుకోలేదు. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ క‌మిట్‌మెంట్‌ అనే ఈ వెబ్ సిరీస్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తోంది.

  హాట్ లుక్స్ తో అన్వేషి జైన్..

  హాట్ లుక్స్ తో అన్వేషి జైన్..

  వెబ్ అంథాల‌జీ సిరీస్ గా రానున్న ‘క‌మిట్‌మెంట్‌' ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతొంది. ఇక నేడు టీజర్ లో తేజస్వితో పాటు అన్వేషి జైన్, హాట్ లుక్స్ తో ఆకట్టుకొనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. పోస్ట‌ర్‌లో లోనే తేజస్వి ఆల్ మోస్ట్ బికినీ రేంజ్ లో దర్శనమిచ్చింది. అప్పట్లో వయ్యారంగా పడుకొని ఒర కళ్ళతో కుర్రాళ్ళ మనసులను తనవైపుకు తిప్పుకుంకునేలా ఒక ఫొటో రిలీజ్ చేసింది.

  'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview

  ఆశలన్నీ దీనిపైనే..

  ఇక ప్రస్తుతం రూపొందుతున్న కమిట్ మెంట్ వెబ్ సిరీస్ పైనే ఈ బ్యూటీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ కూడా ఈ సిరీస్‌లో న‌టిస్తున్నారు. ఇక తేజస్వి గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా వర్కౌట్ కావడం లేదని కమిట్ మెంట్ సిరీస్ కోసం గ్లామర్ ప్రజెంటేషన్ లో డోస్ పెంచింది. మరి తేజస్వి నమ్మకం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

  English summary
  Tejaswi, who appeared as a homely beauty in the svsc movie in Vakit. The cute girl who made a good impression on herself with the film, followed by the steps, shocked everyone. At first the glamor never crossed the line. Tejaswi madivada next in hot web series,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X