రేవంత్ రెడ్డి ఆ సాహసం చేయడు.. రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
ఆర్జీవి డెన్ ప్రొడక్ట్, రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అజ్మల్ అమీర్, మానస రంగనాథన్, ధనుంజయ్ ప్రభునే, సౌరభ్ ప్రభావతి, రేఖా నిరోషా, వాసు ఇంటూరి, కోట జయరాం, ఇలెనా టుటేజా తదితరులు నటించారు.

వ్యూహం 0సినిమాకు సాజిష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫిని, మనీష్ థాకూర్ ఎడిటర్‌గా, ఆనంద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. వ్యూహం సినిమాను సీఎం రేవంత్ అడ్డుకొనే సాహసం చేయడు అని ఆయన అన్నాడు.ఇంకా ఆర్జీవి మాట్లాడుతూ..


Click it and Unblock the Notifications











