Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నన్నే కిస్ అడుగుతావా... అవి ఉడగొట్టి చేతిలో పెడతా.. కుర్రాడికి నటి హేమ వార్నింగ్
సోషల్ మీడియా అనేది ప్రస్తుత కాలంలో సెలబ్రెటీలకు ఒక ఆయుధం లాంటిది. ఆడియేన్స్ కి దగ్గరగా ఉండాలంటే సోషల్ మీడియాని రెగ్యులర్ గా ఫాలో కావాల్సిందే. ఈ మధ్య కాలంలో అయితే చిన్న తరహా స్టార్స్ కూడా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఇక మరికొందరు లైవ్ లో ఆడియెన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారికి మరింత దగ్గరవుతున్నారు.
నటి హేమ కూడా..
టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న నటి హేమ. ఈ సీనియర్ నటి కెరీర్ లో సపోర్టింగ్ రోల్స్ బాగానే చెసింది గాని అనుకున్నంతగా క్రేజ్ అందుకోలేకపోయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఇటీవల నటి హేమ సోషల్ మీడియా లైవ్ లో నెటీజన్స్ అడిగిన వివిధ రకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
హెల్త్ టిప్స్..
లైవ్ లో హేమ వివిధ రకాల హెల్త్ టిప్స్ గురించి కూడా వివరణ ఇచ్చింది. అలాగే లాక్ డౌన్ లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి కూడా చెప్పింది. హేమ ఆరోగ్య చిట్కాలు చెబుతున్న సమయంలో కొందరు నెటీజన్స్ ఆమెకు కోపం తెప్పించేలా కామెంట్స్ చేశారు. నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి లైవ్ లోనే చీవాట్లు పెట్టింది హేమ.
ఆ సంగతి నీకెందుకు..
మీరు చాలా అందంగా ఉన్నారు. మీ వయసు ఎంత అని ఒక నెటీజన అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అది తెలుసుకొని ఏం చేస్తావ్ రా.. పెళ్లి చేసుకుంటావా? అయినా నాకు 60, 70 ఏళ్ళు ఏమి లేవులే.. ఇంటర్ చదువుతున్న పాప ఉందంటూ హేమ స్వీట్ కౌంటర్ ఇచ్చింది. అలాగే పాజిటివ్ గా మాట్లాడితే నేను కూడా అలానే సమాధానం ఇస్తానని తెలిపింది.
Recommended Video
ఉడగొట్టి చేతిలో పెడతా..
ఇక మరొక యువ నెటీజన్ ఆమెకు ఐ లవ్ యూ చెబుతూ.. ఒక కిస్ కావాలని కామెంట్ చేయడంతో హేమ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. "ఇంటికొచ్చి మరీ తాంతను.. తిక్క తిక్కగా మాట్లాడితే పళ్ళు ఉడగొట్టి చేతిలో పెడతా.. నేను పైకి ఇలా కనిపిస్తాను గాని లోపల మరో క్యారెక్టర్ ఉంది, దాన్ని బయటకు తీయకండి .. జాగ్రత్త.." అని ఆ యువకుడికి హేమ వార్నింగ్ ఇచ్చారు.