Supritha: మరోసారి పొట్టి నిక్కరులో హీటేక్కిస్తున్న సురేఖవాణి కూతురు.. మైండ్ బ్లోయింగ్ లుక్

క్యారెక్టర్ ఆర్టిస్టులు అనగానే ఒకప్పుడు సినిమాల్లో తప్పితే బయట ప్రపంచంలో ఎక్కువగా కనిపించే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ వారిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వారు కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నారు. ముఖ్యంగా వారి పిల్లలకు కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది. సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఇక ఈమె తన అందాలతో కుర్ర కారు గుండెల్లో మంట పుట్టిస్తుంది. రీసెంట్ గా మరోసారి గ్లామర్ షోతో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Supritha

స్పీడ్ పెంచుతున్న సుప్రీత: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఏ రేంజ్ లో గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకటి, రెండు సినిమాలు చేసి ఇంకా కెరియర్ ఆరంభంలోనే ఉన్న హీరోయిన్స్ నుంచి స్టార్స్ వరకు అందరికి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు సోషల్ స్టేటస్ గా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఈ విషయంలో నార్త్ ఇండియన్ భామలు కాస్తా స్పీడ్ మీద ఉన్నారు. తెలుగులో కూడా వర్ధమాన తారలు ఇంకా బిగ్ స్క్రీన్ పై మెరవకుండానే సోషల్ సెన్సేషన్ అయిపోతున్నారు. తమని తాము గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకొని తరువాత గ్లామర్ ప్రపంచం ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి కూతురు సుప్రీత ఉంది.

Supritha:

నటిగా కొనసాగాలి అని..: ఈ అమ్మడుకి సురేఖవాణి కూతురు అనే బ్రాండ్ కారణంగా సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ అయ్యింది. నటిగా అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడు ఆ దిశగా చేసే యాక్టివిటీస్ కంటే లైవ్ ని ఎంజాయ్ చేస్తున్న విధానం అందరికి ఆసక్తికరంగా మారుతోంది. తల్లితో పాటు షార్ట్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన సుప్రీత తరువాత కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ తో కొంత ఫేం తెచ్చుకుంది.

Supritha

నైట్ పార్టీలు అంటూ: ఇక బిగ్ స్క్రీన్ పై కూతురుని హీరోయిన్ గా చూడాలని సురేఖావాణి ఆశపడుతోంది. అయితే సుప్రీత్ మాత్రం హ్యాపీగా తనకున్న టైమ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో కేక పుట్టిస్తోంది. అలాగే నైట్ పార్టీలు అంటూ తెగ తిరిగేస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో సుప్రీత ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.

పొట్టి నిక్కరులో ఘాటైన లుక్: తాజాగా ఈ బ్యూటీ బెంగుళూరు పబ్ లో ఎంజాయ్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. పొట్టి నిక్కరులో థైస్ అందాలు చూపిస్తూ ఫుల్ ఎంజాయ్ మూడ్ లో కనిపిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ ఫోటోలలో సుప్రీతతో పాటు తెలుగు సీరియస్ యాక్టర్స్ రాధమ్మ కూతురు ఫేమ్ హీరోయిన్ కూడా ఉండటం విశేషం. ఈ బ్యూటీ కూడా హాట్ డ్రెస్సులో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X